Home
Mobile

హెచ్‍టీసీ 10 మార్కెట్లోకి వచ్చేసింది: ఫీచర్స్ ఏంటంటే...

By Hazarath

హెచ్ టీసీ 10 స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు మార్కెట్లో రిలీజయింది. అయితే ఫోన్ ఆవిష్కరణకు ముందే ఈ ఫోన్‌కి సంబంధించి కొన్ని ఫోటోలు 50 సెకండ్ల వీడియో ఇంటర్నెట్లో లీకయ్యాయి. గతేడాది వచ్చిన ఏ9ని పోలిన విధంగా ఈ ఫోన్ మొత్తం మెటల్ డిజైన్ తో వస్తోంది. 4జీబి ర్యామ్‌తో మార్కెట్లోకి దూసుకువస్తున్న దీని ఫీచర్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: పిల్లలు మాట వినలేదని ఐ ఫోన్‌ని తుక్కు తుక్కు చేసింది

1

1

బరువు 161 గ్రాములు, 5.2 ఇంచ్ డిస్ ప్లే, క్వూడ్ హెచ్ డి( 2560 x 1440 pixels, 564 pixels per inch) సూపర్ LCD 5 with కర్వ్‌డ్ ఎడ్జడ్ గొరిల్లా గ్లాస్, సైజ్ 145.9 x 71.9 x 3.0 - 9.0mm

2

2

ఆండ్రాయిడ్ 6 విత్ హెచ్ టీసీ సెన్స్, ప్రాసెసర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820, క్వాడ్ కోర్ , 64 బిట్ 2.2 Ghz

3

3

ఈ ఫ్లాగ్ షిప్, 4జీబీ రామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 చిప్ సెట్ ను కలిగి ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకూ ఉంటుంది. 2 టిబి వరకు మొమొరీని విస్తరించుకునే సామర్ధ్యం

4

4

12 మెగా ఫిక్సల్ హెచ్ టీసీ అల్ట్రా ఫిక్సల్ కెమెరా ( (1.55µm pixel size), లేజర్ ఆటోఫోకస్, బిఎస్ఐ సెన్సార్, డ్యూయెల్ టోన్ ఫ్లాష్, 4కె వీడియో రికార్డింగ్, దీంతో పాటు స్లో మోషన్ వీడియో రికార్డింగ్, ( 720p, 120fps) చేసుకోవచ్చు. వీడియో పిక్చర్స్, 8fps కంటిన్యూ షూటింగ్ చేయవచ్చు.

5

5

5 ఎంపీ (1 .34µm pixel size), ఆటో ఫోకస్, బిఎస్ఐ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలేషన్, 23mm ఫోకల్ లెంగ్త్, 1080 వీడియో రికార్డింగ్, ఆలో హెచ్ డిఆర్, ఆటో సెల్ఫీ, వాయిస్ సెల్ఫీ, లైవ్ మేకప్,

6

6

హెచ్ టీసీ బూమ్ సౌండ్ టెక్నాలజీ Hi-Fi ఎడిషన్, డాల్బే ఆడియో, పర్సనల్ ఆడియో ప్రొఫైల్, హై రెస్ ఆడియో సర్టిఫైడ్, హై రెస్ ఆడియో స్టీరియో రికార్డింగ్స్, హై రెస్ ఆడియో ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్స్, విత్ నాయిస్ కాన్సిలేషన్, పవర్ బటన్ తో పాటు సౌండ్స్ పెంచే వాల్యుమ్ రాకర్స్ కుడివైపు ఉన్నాయి.

7

7

2G/2.5G GSM/GPRS/EDGE, 850/900/1800/1900 MHz, 800/850/1800/1900 MHz (Japan) ,4G LTETM (up to 450Mbps), నానో సిమ్,

8

8

USB 3.1 Gen1, Type-C, 5mm స్టీరియో ఆడియో జాక్, బ్లూటూత్ 4.2, వైఫై

9

9

3,000 ఎమ్ఏహెచ్ పవర్ ఫుల్ బ్యాటరీ సామర్థ్యం. టాక్ టైం on 3G/4G: up to 27 hours, స్టాండ్ బై టైం 3G/4G: up to 19 days, పవర్ సేవింగ్ మోడ్, ఎక్స్ ట్రీం పవర్ సేవింగ్ మోడ్, క్విక్ ఛార్జ్ 3.0 విత్ కూల్ చార్జ్, 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్, ఛార్జింగ్ తో పాటు డేటా ఎక్సేంజ్ మార్పిడి వంటివి దీనిలో కొత్త ఫీచర్లు

10

10

కలర్ డిస్ ప్లే పర్సనలైజేషన్, మోషన్ లాంచ్, క్విక్ రింగ్ పికప్, పాకెట్ మోడ్,

11

11

గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్స్ లో హెచ్ టీసీ10 వినియోగదారుల ముందుకు రాబోతుంది. 699.99 డాలర్లు మన ఇండియన్ కరెన్సీలో రూ. 46493.30. ఆర్డర్ కోసం క్లిక్ చేయండి

12

దీనికి సంబంధించి లీకయిన వీడియో ఇదే

More from GizBot

Best Mobiles in India

English summary
Here Write HTC 10 Price, Specifications, and Everything Else We Already Know
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X