ఆన్‌లైన్ మార్కెట్లోకి హెచ్‌టీసీ 8ఎక్స్, డిజైర్ ఎస్‌వి !

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/htc-8x-and-desire-sv-now-available-on-saholic-at-rs-34149-and-rs-21799-which-one-will-you-buy-2.html">Next »</a></li></ul>

ఆన్‌లైన్ మార్కెట్లోకి హెచ్‌టీసీ 8ఎక్స్, డిజైర్ ఎస్‌వి !

తైవాన్ టెక్ దిగ్గజం హెచ్‌టీసీ భారతీయులకు ఆధునిక స్పెసిఫికేషన్‌లతో కూడిన ఆండ్రాయిడ్ అలానే విండోస్ అనుభూతులను చేరవచేస్తూ ఇటీవల కాలంలో ‘హెచ్‌టీసీ 8ఎక్స్’ అలాగే ‘హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వి ’మోడళ్లలో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘సాహోలిక్ డాట్ కామ్’ ఈ రెండు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను రూ.34,149, రూ.21,799 ధరలకు ఆఫర్ చేస్తోంది.

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/htc-8x-and-desire-sv-now-available-on-saholic-at-rs-34149-and-rs-21799-which-one-will-you-buy-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot