మెగాహిరో Vs స్టైలిష్ హిరో!

Posted By: Staff

మెగాహిరో Vs స్టైలిష్ హిరో!

 

 

విండోస్8 ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించిన జాబితాలో నోకియా, సామ్‌సంగ్ సరసన హెచ్‌టీసీ వచ్చి చేరింది. ఈ బ్రాండ్ బుధవారం ఆవిష్కరించిన విండోస్ 8 స్మార్ట్‌ఫోన్‌లు హెచ్‌టీసీ 8ఎక్స్, హెచ్‌టీసీ 8ఎస్‌లు, నోకియా లూమియా సిరీస్ ఫోన్లను ఇరకాటంలోకి నెట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. నిన్నటి విశ్లేషణాత్మక కధనంగా ‘హెచ్‌టీసీ 8ఎక్స్ vs నోకియా లూమియా 920 (బిగ్ ఫైట్)’ పేరుతో శీర్షికను ప్రచురించటం జరిగింది. ఐఎఫ్ఏ 2012 వేదికగా సామ‌సంగ్ ఆవిష్కరించిన విండోస్8 స్మార్ట్‌ఫోన్ ‘సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్’ స్పెసిఫికేషన్‌లను హెచ్‌టీసీ 8ఎక్స్‌తో విశ్లేషిస్తూ నేటిప్రత్యేక కధనం ‘మెగాహిరో Vs స్టైలిష్ హిరో’.....

Read In English

బరువు ఇంకా చుట్టుకొలత:

హెచ్‌టీసీ 8ఎక్స్: చుట్టుకొలత 132.35 x 66.2 x 10.12మిల్లీమీటర్లు, బరువు 130 గ్రాములు,

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: చుట్టుకొలత 137.2 x 70.5 x 8.7 మిల్లీమీటర్లు, బరువు 135 గ్రాములు,

డిస్‌ప్లే:

హెచ్‌టీసీ 8ఎక్స్: 4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్,

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్,

ప్రాసెసర్:

హెచ్‌టీసీ 8ఎక్స్: 1.5గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: 1.5గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:

హెచ్‌టీసీ 8ఎక్స్: విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,

ప్రత్యేకతలు: డైనమిక్ లైవ్ టైల్ సమాచారం, సోషల్ నెట్‌‍వర్క్ ఇంటిగ్రేషన్, పీపుల్ హబ్, స్కై డ్రైవ్, ఆఫీస్ 365 డాక్యుమెంట్స్ సింక్రనైజేషన్, ఫేస్‌బుక్ ఈవెంట్స్ ఇంటిగ్రేటెడ్ క్యాలెండర్, విజువల్ వాయిస్ మెయిల్ తదితర అప్లికేషన్‌లు.

కెమెరా:

హెచ్‌టీసీ 8ఎక్స్: 8 మెగాపిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో-ట్యాగింగ్ ఫీచర్), బీఎస్ఐ సెన్సార్, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: 8 మెగాపిక్సల్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో-ట్యాగింగ్ ఫీచర్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్:

హెచ్‌టీసీ 8ఎక్స్: 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 512జీబి ర్యామ్,

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: 16జీబి, 32జీబి, 1జీబి ర్యామ్,

కనెక్టువిటీ:

హెచ్‌టీసీ 8ఎక్స్: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, మైక్రో యూఎస్బీ 2.0 కనెక్టువిటీ.

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ), వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, మైక్రో యూఎస్బీ 2.0 కనెక్టువిటీ.

బ్యాటరీ:

హెచ్‌టీసీ 8ఎక్స్: 1800ఎమ్ఏహెచ్ Li-Poబ్యాటరీ,

సామ్‌సంగ్ ఏటీఐవీ ఎస్: 2,300ఎమ్ఏహెచ్ Li-ion బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot