రెండింటిలో ఏది బెస్ట్...?

Posted By: Staff

రెండింటిలో ఏది బెస్ట్...?

ప్రస్తుత ఇండియన్ మొబైల్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్స్‌దే హావా అనడంలో ఎటువంటి సందేహాం లేదు. అందుకు కారణం ఇండియన్ మొబైల్ మార్కెట్లో విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్స్‌ని చూస్తుంటే తెలిసిపోతుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ విడుదలలో హెచ్‌టిసి, మోటరోలాదే పైచేయి అని చెప్పాలి. ఎందుకంటే రెండు మొబైల్ తయారీదారులు కూడా పోటీ పడి మార్కెట్లోకి మంచి నాణ్యమైన స్మార్ట్ పోన్స్‌ని విడుదల చేస్తున్నాయి.

హెచ్‌టిసి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి హెచ్‌టిసి బాస్ అనే స్మార్ట్ పోన్‌ని విడుదల చేస్తుండగా, సరిగ్గా అలాంటి ఫీచర్స్‌తోనే మోటరోలా కూడా మోటరోలా ప్రో ప్లస్ అనే స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ రెండింటి ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే రెండింటిలో ఏది బెటరో తెలిసిపోతుంది.

హెచ్‌టిసి బాస్ మొబైల్ ఫీచర్స్:

* 1.5 GHz single-core Qualcomm processor
* 768MB of RAM
* Android Gingerbread v2.3.4 OS
* HTC Sense 3.5 User Interface
* 4.7inch Touchscreen display
* 800

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting