హెచ్‌టిసి విండోస్ మ్యాంగో అప్‌డేట్ మొబైల్ ఎటిర్నిటీ

Posted By: Staff

హెచ్‌టిసి విండోస్ మ్యాంగో అప్‌డేట్ మొబైల్ ఎటిర్నిటీ

ప్రపంచంలో ఉన్న స్మార్ట్ ఫోన్స్ తయారీదారుల్లో హెచ్‌టిసి ఒకటి. అంతేకాకుండా గ్లోబల్‌గా ఎంతో మంది కస్టమర్స్‌ని సంపాదించుకున్న మొబైల్ కంపెనీ. అలాంటి హెచ్‌టిసి నుండి ఏ కొత్త మొబైల్ వస్తున్న మార్కెట్లో సంచలమే. ప్రపంచంలో మంచి క్వాలిటీ కలిగినటువంటి టచ్ స్క్రీన్ మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. హెచ్‌టిసి విడుదల చేసినటువంటి అన్ని హైఎండ్ సెట్స్‌లలో ఎక్కువగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని వాడడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫీవర్ ఉన్న సమయంలో హెచ్‌టిసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్‌ని విడుదల చేసి వాటికి పోటీగా నిలవాలని తహాతహాలాడుతుంది.

మైక్రోసాప్ట్ కొత్తగా విండోస ఫోన్ 7 మ్యాంగో ఆపేరిటింగ్ సిస్టమ్‌ అప్ టేడ్ వర్సన్‌ని విడుదల చేస్తున్నామని ప్రకటించగా, హెచ్‌టిసి కూడా తన అమ్ముల పోది నుండి మరో కొత్త విండోస్ ఫోన్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్‌ని విడదల చేయడానికి సన్నాహాలు చేసింది. హెచ్‌టిసి త్వరలో విడుదల చేయనున్నటువంటి ఆ మోడల్ హెచ్‌టిసి ఎటర్నిటీ. ఈ సంవత్సరం చివరకల్లా హెచ్‌టిసి విండోస్ ఫోన్ మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్ అప్ గ్రేడ్‌తో విడుదల చేయనున్నామని ప్రకటించింది. అచ్చం స్మార్ట్ పోన్స్ లలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అటువంటి అన్ని ఫీచర్స్ ఇందులో పోందుపరచడం జరిగింది.

ఇక హెచ్‌టిసి ఎటిర్నిటీ విషయానికి వస్తే 4.7 ఇంచ్ టచ్ స్క్రీన్ డిప్లేని కలిగి ఉండి చూడడానికి చాలా అందంగా, సినిమాలు, విజువల్ కంటెంటు చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. స్క్రీన్ సైజు పెద్దగా ఉండడం వల్ల గేమ్స్ కూడా ఆడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక ఈ మొబైల్ 1.5GHz

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot