HTC నుంచి బడ్జెట్ ధరలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

తైవాన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హెచ్‌టీసీ ఇండియాలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది.

|

వాన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హెచ్‌టీసీ ఇండియాలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. డిజైర్‌ సిరీస్‌లో హెచ్‌టీసీ డిజైర్‌ 12, హెచ్‌టీసీ డిజైర్‌ 12 ప్లస్‌ డివైస్‌లను ఇండియా మార్కెట్లో ఆవిష్కరించింది. చ్‌టీసీ డిజైర్‌ 12 ధరను 15,800 రూపాయలుగానూ, హెచ్‌టీసీ డిజైర్‌ 12 ప్లస్‌ ధరను 19,790గా ను నిర్ణయించింది. నేటి నుంచి ప్రీ ఆర్డర్‌లను కంపెనీ ప్రారంభించనుంది.జూన్‌ 11 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు మొదలుకానున్నాయి. 18.9 యాస్పెక్ట్‌ రేషియో, ఎడ్జ్‌ టూఎడ్జ్‌ డిస్‌ప్లే తమ నూతన స్మార్ట్‌ఫోన్ల సొంతమని కంపెనీ చెబుతోంది.

ఆపిల్ iOS 12లో హైలెట్ అయిన బెస్ట్ ఫీచర్లుఆపిల్ iOS 12లో హైలెట్ అయిన బెస్ట్ ఫీచర్లు

హెచ్‌టీసీ డిజైర్ 12 ఫీచర్లు

హెచ్‌టీసీ డిజైర్ 12 ఫీచర్లు

కూల్ బ్లాక్, వార్మ్ సిల్వర్ కలర్ వేరియెంట్లలో లభిస్తున్నది.
5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2730 ఎంఏహెచ్ బ్యాటరీ.

హెచ్‌టీసీ డిజైర్ 12 ప్లస్ ఫీచర్లు

హెచ్‌టీసీ డిజైర్ 12 ప్లస్ ఫీచర్లు

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2965 ఎంఏహెచ్ బ్యాటరీ.

'లెనోవో ఎ5

'లెనోవో ఎ5

కాగా లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'లెనోవో ఎ5'ను విడుదల చేసింది. బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ రూ.6,290 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది.
లెనోవో ఎ5 ఫీచర్లు
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

లెనోవో కె5 నోట్‌

లెనోవో కె5 నోట్‌

లెనోవో 'కె5 నోట్‌' కూడా ఈ మధ్య బడ్జెట్ ధరలో విడుదలయింది. బ్లాక్, గోల్డ్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.8,390, రూ.10,490 ధరలకు వినియోగదారులకు లభ్యమవుతున్నది.
లెనోవో కె5 నోట్ ఫీచర్లు
6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3760 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
HTC Desire 12, Desire 12+ with HD+ 18:9 displays, dual camera setup launched in India more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X