హెచ్‌టీసీ డిజైర్ 210 (వీడియో రివ్యూ)

|

బడ్జెట్ ఫ్రెండ్లీ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తూ తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ ‘డిజైర్ 210' పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.8,700. ఈ ఫోన్ పనితీరును సమీక్షించినట్లయితే...

 

హెచ్‌టీసీ డిజైర్ 210 నిర్మాణంలో భాగంగా పాలీకార్బొనేట్ ప్లాస్టిక్ షెల్‌ను ఉపయోగించారు. ఈ పాకెట్ ఫ్రెండ్లీ ఫోన్ సరిగ్గా అరచేతిలో ఇమిడిపోతుంది. డిస్‌ప్లే క్రింద భాగంలో ఏర్పాటు కెపాసిటివ్ ఆండ్రాయిడ్ బటన్లు సున్నితంగా స్పందిస్తాయి.

హెచ్‌టీసీ డిజైర్ 210 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ 4 అంగుళాల WVGA డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్. ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, టచ్‌స్ర్కీన్ అత్యుత్తమంగా స్పందిస్తుంది. 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (మీడియాటెక్ ఎంటీ6572ఎమ్). 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 1300 ఎమ్ఏహెచ్ రిమూవవుల్ లై-పాలిమర్ బ్యాటరీ. 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. డ్యూయల్ సిమ్ సపోర్ట్ (మైక్రోసిమ్ + రెగ్యులర్ సిమ్). 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

హెచ్‌టీసీ డిజైర్ 210 ఫోటోగ్యాలరీ

హెచ్‌టీసీ డిజైర్ 210  ఫోటో గ్యాలరీ

హెచ్‌టీసీ డిజైర్ 210 ఫోటో గ్యాలరీ

హెచ్‌టీసీ డిజైర్ 210 ఫోటో గ్యాలరీ

బడ్జెట్ ఫ్రెండ్లీ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తూ తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ ‘డిజైర్ 210' పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

 

హెచ్‌టీసీ డిజైర్ 210  ఫోటో గ్యాలరీ

హెచ్‌టీసీ డిజైర్ 210 ఫోటో గ్యాలరీ

హెచ్‌టీసీ డిజైర్ 210 ఫోటో గ్యాలరీ

హెచ్‌టీసీ డిజైర్ 210 నిర్మాణంలో భాగంగా పాలీకార్బొనేట్ ప్లాస్టిక్ షెల్‌ను ఉపయోగించారు. ఈ పాకెట్ ఫ్రెండ్లీ ఫోన్ సరిగ్గా అరచేతిలో ఇమిడిపోతుంది. డిస్‌ప్లే క్రింద భాగంలో ఏర్పాటు కెపాసిటివ్ ఆండ్రాయిడ్ బటన్లు  సున్నితంగా స్పందిస్తాయి.

 

హెచ్‌టీసీ డిజైర్ 210  ఫోటో గ్యాలరీ
 

హెచ్‌టీసీ డిజైర్ 210 ఫోటో గ్యాలరీ

హెచ్‌టీసీ డిజైర్ 210 ఫోటో గ్యాలరీ

1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హెచ్‌టీసీ డిజైర్ 210  ఫోటో గ్యాలరీ

హెచ్‌టీసీ డిజైర్ 210 ఫోటో గ్యాలరీ

హెచ్‌టీసీ డిజైర్ 210 ఫోటో గ్యాలరీ

డ్యూయల్ సిమ్ సపోర్ట్ (మైక్రోసిమ్ + రెగ్యులర్ సిమ్).

హెచ్‌టీసీ డిజైర్ 210  ఫోటో గ్యాలరీ

హెచ్‌టీసీ డిజైర్ 210 ఫోటో గ్యాలరీ

హెచ్‌టీసీ డిజైర్ 210 ఫోటో గ్యాలరీ

హెచ్‌టీసీ డిజైర్ 210 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ 4 అంగుళాల WVGA డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్. ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, టచ్‌స్ర్కీన్ అత్యుత్తమంగా స్పందిస్తుంది. 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (మీడియాటెక్ ఎంటీ6572ఎమ్). 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 1300 ఎమ్ఏహెచ్ రిమూవవుల్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

హెచ్‌టీసీ డిజైర్ 210 స్మార్ట్‌ఫోన్ పనితీరుకు సంబంధించిన పూర్తిస్థాయి విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు..

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X