హెచ్‌టీసీ డిజైర్ 310@రూ.11,700, ఐదు బెస్ట్ డీల్స్
తైవాన్ మార్కెట్లో ఈ నెల ఆరంభంలో ప్రకటించిన హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ డిజైర్ 310 (Desire 310) శుక్రవారం నుంచి ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ మధ్య ముగింపు ఆండ్రాయిడ్ స్మార్ట్ డివైస్‌ను భారత్‌లోని ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు రూ.11,358 అంతకన్నా తక్కువ ధరలకు ఆఫర్ చేస్తున్నాయి.

హెచ్‌టీసీ డిజైర్ 310 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582ఎమ్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో),
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
హెచ్‌టీసీ డిజైర్ 310 కొనుగోలు పై ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 5 అత్యుత్తమ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 310@రూ.11,700, ఐదు బెస్ట్ డీల్స్
TheMobilesStore
ఆఫర్ చేస్తోన్న ధర రూ.11,358
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 310@రూ.11,700, ఐదు బెస్ట్ డీల్స్
Snapdeal
ఆఫర్ చేస్తోన్న ధర రూ.11,460
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 310@రూ.11,700, ఐదు బెస్ట్ డీల్స్
Ebay
ఆఫర్ చేస్తోన్న ధర రూ.11,700
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 310@రూ.11,700, ఐదు బెస్ట్ డీల్స్
shopclues
ఆఫర్ చేస్తోన్న ధర రూ.12,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 310@రూ.11,700, ఐదు బెస్ట్ డీల్స్
Jeetle
ఆఫర్ చేస్తోన్న ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








