Just In
- 1 hr ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 18 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్‌లు లీక్ ..!
- 21 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్‌లు కూడా..!
- 24 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్‌లు!
Don't Miss
- News
khiladi: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను వదిలేసి నన్ను పట్టుకుంటారా ?, అందుకేనా మీకు జీతాలు !
- Finance
Budget 2023: కీలకంగా డిఫెన్స్ బడ్జెట్.. పాక్, చైనాలకు ధీటుగా భారత్ ఉందా..?
- Lifestyle
Chanakya Niti: ఇలాంటి వ్యక్తులను మాత్రమే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది, వాళ్లే సంపద సృష్టిస్తారు
- Movies
Waltair Veerayya's Day 18 Collections.. 250 కోట్లకు చేరువగా.. 18వ రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఎంత లాభమంటే?
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
మార్కెట్లోకి హెచ్‌టీసీ డిజైర్ 500!
ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ హెచ్‌టీసీ తన డిజైర్ సిరీస్ నుంచి డిజైర్ 500 పేరుతో సరికొత్త మధ్య ముగింపు హ్యాండ్‌సెట్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.21,490. రిటైల్ మార్కెట్లో ఈ ఫోన్ విక్రయాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లైన స్నాప్‌డీల్ ఇంకా ఫ్లిప్‌కార్డ్‌లు ప్రీఆర్డర్లను స్వీకరిస్తున్నాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 500 కీలక స్పెసిఫికేషన్‌లు:
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, సెన్స్ 5.0 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాడ్-కోర్ 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 200 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4.3 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్, బీట్స్ ఆడియో, ఫోన్ పరిమాణం 131.8x66.9x9.9మిల్లీ మీటర్లు, బరువు 123 గ్రాములు, 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (17.8 గంటల టాక్‌టైమ్, 401 గంటల స్టాండ్‌బై టైమ్, 401 గంటల స్టాండ్‌బై టైమ్), డ్యూయల్ ఫ్రంట్ స్పీకర్స్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470