Just In
- 1 hr ago
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- 4 hrs ago
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
- 1 day ago
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- 2 days ago
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
Don't Miss
- News
KTR: ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్.. చూస్తే ఆగమే ఇగ..!
- Movies
Veera Simha Reddy: భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చినా.. నా రెమ్యునరేషన్ ఇవ్వలేదు.. దర్శకుడి ఆవేదన!
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Sports
KL Rahul : ప్రేయసికి మూడు ముళ్లు వేయనున్న రాహుల్.. ఐపీఎల్ తర్వాత భారీగా రిసెప్షన్!
- Automobiles
భారత్లో Aura ఫేస్లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Finance
Amazon Air: వాయువేగంతో అమెజాన్ డెలివరీలు.. హైదరాబాద్ కేంద్రంగా.. కేటీఆర్ ఏమన్నారంటే..
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
హెచ్‌టీసీ నుంచి మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
‘వన్ మాక్స్' పేరుతో ఇటీవల అధిక ముగింపు ఫాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన తైవాన్ కంపెనీ హెచ్‌టీసీ ఈ రోజు మూడు సరికొత్త మధ్యముగింపు స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. డిజైర్ 700, డివైజ్ 601, డిజైర్ 501 మోడల్స్‌లో విడుదలైన ఈ మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు డ్యూయల్ సిమ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. మార్కెట్లో ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పరిశీలించినట్లయితే. హెచ్‌టీసీ డిజైర్ 700 ధర రూ.33,050, డిజైర్ 601 ధర రూ.24,190, డిజైర్ 501 ధర రూ.16,890. ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే......
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
హెచ్‌టీసీ డిజైర్ 700 డ్యూయల్ సిమ్:
5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 200 ప్రాసెసర్, 1జీబి డీడీఆర్2 ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్, 1080పిక్సల్ వీడియో రికార్డింగ్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.00, జీపీఎస్, ఏజీపీఎస్), డ్యూయల్ సిమ్ (3జీ+2జీ), ఫోన్ బరువు 149 గ్రాములు, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ. 33,050.
హెచ్‌టీసీ డిజైర్ 601 డ్యూయల్ సిమ్:
4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్+గ్లోనాస్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, స్టీరియో స్పీకర్లు, 2100ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ. ధర రూ.24,190.
హెచ్‌టీసీ డిజైర్ 501 డ్యూయల్ సిమ్:
4.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 480 × 800పిక్సల్స్, 1.15గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ నోవాతోర్ యూ8520 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 88 డిగ్రీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.0, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.16,890.

హెచ్‌టీసీ డిజైర్ 501
హెచ్‌టీసీ డిజైర్ 501 ధరరూ.16,890.

హెచ్‌టీసీ డిజైర్ 601
హెచ్‌టీసీ డిజైర్ 601 ధర రూ.24,190.

హెచ్‌టీసీ డిజైర్ 700
హెచ్‌టీసీ డిజైర్ 700 ధర రూ.33,050

ఇండియన్ మార్కెట్లోకి మూడు హెచ్‌టీసీ ఫోన్‌లు
‘వన్ మాక్స్' పేరుతో ఇటీవల అధిక ముగింపు ఫాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన తైవాన్ కంపెనీ హెచ్‌టీసీ ఈ రోజు మూడు సరికొత్త మధ్యముగింపు స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. డిజైర్ 700, డివైజ్ 601, డిజైర్ 501 మోడల్స్‌లో విడుదలైన ఈ మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు డ్యూయల్ సిమ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470