హెచ్‌టీసీ డిజైర్ 516@రూ.13,302

|

హెచ్‌టీసీ తన డిజైర్ సిరీస్ నుంచి ఇటీవల ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్ డిజైర్ 516 ఇండియన్ మార్కెట్లో అధికారికంగా విడుదల కానప్పటికి ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ ఈబే(ebay) ఈ సొగసరి స్మార్ట్ మొబైలింగ్ హ్యాండ్‌సెట్‌ను రూ.13,3012కు విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 హెచ్‌టీసీ డిజైర్ 516@రూ.13,302

హెచ్‌టీసీ డిజైర్ 516 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్)

హెచ్‌టీసీ డిజైర్ 516 స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా మార్కెట్లో లభ్యమవుతోన్న మోటరోలా మోటో జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి.

మోటో జీ కీలక స్పెసిఫికేషన్‌లు: 4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 329 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి), 5 మెగతా పిక్సల్ రేర్ కమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 2070ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 8జీబి వేరియంట్ ధర రూ.12,499. 16జీబి వేరియంట్ ధర రూ.13,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X