ఆన్‌లైన్ మార్కెట్లోకి హెచ్‌టీసీ డిజైర్ 600!

Posted By:

స్టైలిష్ మొబైల్ బ్రాండ్ హెచ్‌టీసీ ఇటీవల రూపొందించిన క్వాడ్‌కోర్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ డిజైర్ 600 ఎట్టకేలకు ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ ()హెచ్‌టీసీ డిజైర్ 600ను రూ.26,860కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు పై రూ.1599 విలువ చేసే బ్లూటూత్ హెడ్ సెట్ ను సాహోలిక్ ఉచితంగా అందిస్తోంది.

హెచ్‌టీసీ డిజైర్ 600 ఫీచర్లు:

4.5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 డిస్‌ప్లే,
రిసల్యూషన్960× 540పిక్సల్స్,
క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగెన్ 200 ప్రాసెసర్,
క్లాక్ వేగం 1.2గిగాహెట్జ్, 1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
అడ్రినో 203 గ్రాఫిక్స్,
హెచ్‌టీసీ సెన్స్ 5 యూజర్ ఇంటర్‌ఫేస్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్),
1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్ 4.0,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్ ఇంకా ఏజీపీఎస్ కనెక్టువిటీ,
2జీ, 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, స్పీడ్, డబ్ల్యూలాన్, యూఎస్బీ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1860 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (11 గంటల టాక్‌టైమ్, 500 గంటల స్టాండ్‌బై).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆన్‌లైన్ మార్కెట్లోకి హెచ్‌టీసీ డిజైర్ 600!

HTC Desire 600 Now Available for Buying At Rs 26,860 in India

4.5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 డిస్‌ప్లే,
రిసల్యూషన్960× 540పిక్సల్స్,
క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగెన్ 200 ప్రాసెసర్

ఆన్‌లైన్ మార్కెట్లోకి హెచ్‌టీసీ డిజైర్ 600!

HTC Desire 600 Now Available for Buying At Rs 26,860 in India

క్లాక్ వేగం 1.2గిగాహెట్జ్, 1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
అడ్రినో 203 గ్రాఫిక్స్,
హెచ్‌టీసీ సెన్స్ 5 యూజర్ ఇంటర్‌ఫేస్,

ఆన్‌లైన్ మార్కెట్లోకి హెచ్‌టీసీ డిజైర్ 600!

HTC Desire 600 Now Available for Buying At Rs 26,860 in India

అడ్రినో 203 గ్రాఫిక్స్,
హెచ్‌టీసీ సెన్స్ 5 యూజర్ ఇంటర్‌ఫేస్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్),
1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఆన్‌లైన్ మార్కెట్లోకి హెచ్‌టీసీ డిజైర్ 600!

HTC Desire 600 Now Available for Buying At Rs 26,860 in India

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్),
1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్ 4.0,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్ ఇంకా ఏజీపీఎస్ కనెక్టువిటీ,

ఆన్‌లైన్ మార్కెట్లోకి హెచ్‌టీసీ డిజైర్ 600!

HTC Desire 600 Now Available for Buying At Rs 26,860 in India

ఆన్‌లైన్ మార్కెట్లోకి హెచ్‌టీసీ డిజైర్ 600!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot