హెచ్‌టీసీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

|

స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హెచ్‌టీసీ తన డిజైర్ శ్రేణి స్మార్ట్‌ఫోన్ పరిధిని విస్తరించుకునే క్రమంలో రెండు మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఆవిష్కరించింది. డిజైర్ 601, డిజైర్ 300 శ్రేణుల్లో విడుదలైన ఈ స్లిమ్ హ్యాండ్‌సెట్‌లు అత్యుత్తమ మొబైలింగ్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ముందుగా హెచ్‌టీసీ డిజైర్ 601 గురించి తెలుసుకుందాం.........

హెచ్‌టీసీ డిజైర్ 601:

ఈ సొగసరి హ్యాండ్‌సెట్ 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ సామర్ధ్యం 540x960పిక్సల్స్. 1.4గిగాహెట్జ్ క్లాక్‌వేగంతో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 400 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేయటం జరిగింది. ఏర్పాటు చేసిన 1జీబి ర్యామ్ వ్వవస్ధ మొబైల్ పని వేగాన్ని రెట్టిపు చేస్తుంది. ప్రత్యేక ఫోటో ఫీచర్లతో కూడిన 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థ, వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు వీజీఏ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే అవకాశం. ఫోన్ ప్రత్యేక ఫీచర్లను పరిశీలించినట్లయితే......డ్యూయల్-ఫ్రంట్ స్టీరియో స్పీకర్స్, బుల్ట్ ఇన్ యాంప్లిఫయర్ వ్యవస్థ, బ్లూటూత్, వై-పై, జీపీఎస్, 3జీ, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (13 గంటల టాక్‌టైమ్, 440 స్టాండ్‌బై టైమ్).

హెచ్‌టీసీ డిజైర్ 300:

4.3 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే, 1 గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత. 5మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3జీ కనెకన్టువిటీ, 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ (11 గంటల టాక్‌టైమ్, 625 గంటల స్టాండ్‌బై టైమ్). హెచ్‌టీసీ నుంచి విడుదలైన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తాయి. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరలకు సంబంధించి ఏ విధమైన సమాచారం లేదు. సెప్టంబర్ లేదా అక్టోబర్ నాటికి ఈ ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 601

హెచ్‌టీసీ డిజైర్ 601

హెచ్‌టీసీ డిజైర్ 601:

ఈ సొగసరి హ్యాండ్‌సెట్ 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ సామర్ధ్యం 540x960పిక్సల్స్. 1.4గిగాహెట్జ్ క్లాక్‌వేగంతో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 400 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేయటం జరిగింది. ఏర్పాటు చేసిన 1జీబి ర్యామ్ వ్వవస్ధ మొబైల్ పని వేగాన్ని రెట్టిపు చేస్తుంది. ప్రత్యేక ఫోటో ఫీచర్లతో కూడిన 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థ, వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు వీజీఏ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే అవకాశం. ఫోన్ ప్రత్యేక ఫీచర్లను పరిశీలించినట్లయితే......డ్యూయల్-ఫ్రంట్ స్టీరియో స్పీకర్స్, బుల్ట్ ఇన్ యాంప్లిఫయర్ వ్యవస్థ, బ్లూటూత్, వై-పై, జీపీఎస్, 3జీ, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (13 గంటల టాక్‌టైమ్, 440 స్టాండ్‌బై టైమ్).

హెచ్‌టీసీ డిజైర్ 601

హెచ్‌టీసీ డిజైర్ 601

హెచ్‌టీసీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ 601

హెచ్‌టీసీ డిజైర్ 300
 
హెచ్‌టీసీ డిజైర్ 300

హెచ్‌టీసీ డిజైర్ 300:

4.3 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే, 1 గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత. 5మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3జీ కనెకన్టువిటీ, 1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ (11 గంటల టాక్‌టైమ్, 625 గంటల స్టాండ్‌బై టైమ్). హెచ్‌టీసీ నుంచి విడుదలైన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తాయి. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరలకు సంబంధించి ఏ విధమైన

సమాచారం లేదు. సెప్టంబర్ లేదా అక్టోబర్ నాటికి ఈ ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

హెచ్‌టీసీ డిజైర్ 300:

హెచ్‌టీసీ డిజైర్ 300:

హెచ్‌టీసీ డిజైర్ 300:

హెచ్‌టీసీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X