రూ.9,999కే HTC డ్యుయల్ సిమ్ ఫోన్
రూ.3,000 ధర తగ్గింపు
2016, ఫిబ్రవరిలో లాంచ్ అయిన హెచ్‌టీసీ నుంచి విడుదలైన డిజైర్ 626 డ్యుయల్ సిమ్ ఫోన్ మరో సారి ధర తగ్గింపును అందుకుంది. కొద్ది రోజుల క్రితమే రూ.3,000 ధర తగ్గింపును అందుకున్న ఈ ఫోన్ పై తాజాగా మరో రూ.2000 తగ్గింపును ప్రకటించారు. మరో ఫోన్ హెచ్‌టీసీ డిజైర్ 628 పై రూ.2,000 ధర తగ్గింపును హెచ్‌టీసీ ప్రకటించింది.
Read More : అక్కడ రూ.8,000కే 4జీబి ర్యామ్ ఫోన్

హెచ్‌టీసీ ఇండియా అఫీషియల్ ఈ-స్టోర్‌లో
హెచ్‌టీసీ ఇండియా అఫీషియల్ ఈ-స్టోర్‌లో ఈ రెండు ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. తాజా ధర తగ్గింపులో భాగంగా డిజైర్ 626 డ్యుయల్ సిమ్ మోడల్ను రూ.9,999కు, డిజైర్ 628 మోడల్ ను రూ.11,990కి సొంతం చేసుకోవచ్చు.

HTC Desire 626 స్పెసిఫికేషన్స్
5 అంగుళాల హైడెఫిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.7 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం టాపుడ్ విత్ హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్, మాలీ టీ760 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్.

HTC Desire 626 స్పెసిఫికేషన్స్
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.2 అపెర్చుర్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్‌తో), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

HTC Desire 628 dual స్పెసిఫికేషన్స్
5 అంగుళాల హైడెఫిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.7 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం టాపుడ్ విత్ హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్, మాలీ టీ760 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,


Click it and Unblock the Notifications