దిగొచ్చిన HTC ఫోన్ ధర, రూ.11,999కే!

స్పెషల్ క్లాస్ ఫోన్‌లతో మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న తైవాన్‌ కంపెనీ హెచ్‌టీసీ (HTC), తాజాగా తన మిడ్ రేంజర్ ఫోన్ 'డిజైర్ 626 డ్యుయల్ సిమ్' స్మార్ట్‌ఫోన్ పై రూ.2,000 ధర తగ్గింపును ప్రకటించింది. ధర తగ్గింపు అనంతరం ఈ ఫోన్ ప్రస్తుత ధర రూ.11,990గా ఉంది.

దిగొచ్చిన HTC ఫోన్ ధర, రూ.11,999కే!

అన్ని ప్రముఖ రిటైల్ అవుట్ లెట్‌ల వద్ద ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఇండియన్ మార్కెట్లో తొలిగా ఈ ఫోన్ ఫిబ్రవరిలో లాంచ్ అయ్యింది. విడుదల సమయంలో ఫోన్ ధర రూ.14,990. ఆ తరువాత రూ.1000 తగ్గింపును అందుకుంది. తాజాగా మరో రూ.2000 తగ్గింపును అందుకుంది.

Read More: ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

HTC Desire 626 స్పెసిఫికేషన్స్

5 అంగుళాల హైడెఫిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.7 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం టాపుడ్ విత్ హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్,

HTC Desire 626 స్పెసిఫికేషన్స్

1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్, మాలీ టీ760 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్.

HTC Desire 626 స్పెసిఫికేషన్స్

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,

HTC Desire 626 స్పెసిఫికేషన్స్

3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.2 అపెర్చుర్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్‌తో),

HTC Desire 626 స్పెసిఫికేషన్స్

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
HTC Desire 626 Dual SIM Price Slashed Again: All You Need to Know!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot