HTC కంటే మోటరోలానే బెస్ట్!

|

2016, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో HTC అనౌన్స్ చేసిన డిజైర్ 630 స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ధర రూ.14,990. ఇదే ధర రేంజ్‌లో మోటో జీ4 ప్లస్‌గా మార్కెట్లో దొరుకుతోంది. ఈ రెండు ఫోన్‌లు ఇంచుమించుగా ఒకే ధర
ట్యాగ్‌తో లభ్యమవుతున్నప్పటికి స్పెసిఫికేషన్స్ పరంగా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన Spec Comparisonను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

HTC డిజైర్ 630 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

HTC డిజైర్ 630 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ సూపర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ HTC సెన్స్ 7 యూజర్ ఇంటర్ ఫేస్,

HTC డిజైర్ 630 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

HTC డిజైర్ 630 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

1.6గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌‍డ్రాగన్ 400 ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్,

HTC డిజైర్ 630 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

HTC డిజైర్ 630 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

HTC డిజైర్ 630 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...
 
HTC డిజైర్ 630 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ప్లాష్, బీఎస్ఐ సెన్సార్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

HTC డిజైర్ 630 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

HTC డిజైర్ 630 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్), డ్యుయల్ నానో సిమ్, 2,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బూమ్‌సౌండ్ అండ్ డాల్బీ ఆడియో టెక్నాలజీ.

HTC డిజైర్ 630 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

HTC డిజైర్ 630 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

 ఫోన్ ధర రూ.14,990. స్ట్రాటస్ వైట్ రీమిక్స్ అలానే గ్రాఫైట్ వైట్ రీమిక్స్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది. హెచ్‌టీసీ ఇండియా అఫీషయల్ స్టోర్ అలానే ఇతర రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను అందుబాటులో ఉంచారు.

మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి

మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్, 401 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, నానో కోటింగ్. ఆండ్రాయిడ్ 6.0.2 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.

మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి

మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి

1.5 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 సీపీయూ.మోటో జీ4 ప్లస్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. . ఇక రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది.

మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి

మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. (కెమెరా ప్రత్యేకతలు: (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, లేజర్ ఆటో ఫోకస్). 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి

మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి

టర్బో ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. టర్బో ఛార్జర్ ద్వారా ఫోన్‌ను 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు 6 గంటల యూసేజ్ టైమ్‌ను పొందవచ్చు.

మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి

మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి

డ్యుయల్ సిమ్ స్టాండ్ బై ఆన్ 4జీ అండ్ 3జీ, VoLTE,వై-ఫై, బ్లుటూత్ 4.1, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి

మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి

మోటో జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది. ఫోన్ హోమ్ బటన్ భాగంలో ఏర్పాటు చేసిన ఈ స్కానర్ వ్యవస్థ ద్వారా ఫోన్ ను 750 మిల్లీసెకన్ల వ్యవధిలో అన్‌లాక్ చేయవచ్చు. 5 ఫింగర్ ప్రింట్స్ స్టోర్ చేసుకునే అవకాశం.

మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి

మోటో జీ4 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి

మోటో జీ4 ప్లస్ రెండు స్టోరేజ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంది. అందులో మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ (ధర రూ.13,499), రెండ వేరియంట్ 3జీబి, 32జీబి ఇంటర్నల్ మెమరీ (ధర రూ14,999). Amazon India ఈ ఫోన్ లను ఎక్స్ క్లూజివ్ గా విక్రయిస్తోంది.

జీ4 ప్లస్ బెస్ట్ ఛాయిస్

జీ4 ప్లస్ బెస్ట్ ఛాయిస్

ర్యామ్, ప్రాసెసర్, డిస్‌ప్లే, కెమెరా ఇంకా బ్యాటరీ మేనేజ్‌మెంట్ విభాగాల్లో HTC డిజైర్ 630 స్మార్ట్ ఫోన్ ను మోటో జీ4 ప్లస్ స్ఫష్టంగా అధిగమించగలిగింది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ మోటో జీ4 ప్లస్ ఫోన్‌కు మరింత బలాన్ని చేకూర్చింది.

Best Mobiles in India

English summary
HTC Desire 630 Available at Rs 14,990: Reasons Why You Should Choose Moto G4 Plus. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X