హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ పై భారీ ధర తగ్గింపు
తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ గతేడాది డిసెంబర్‌లో విడుదల చేసిన ‘డిసైర్ 700' (Desire 700) స్మార్ట్‌ఫోన్ మోడల్ పై ఏకంగా రూ.10,000 ధర తగ్గింపును ప్రకటించింది. విడుదల సమయంలో హెచ్‌టీసీ డిసైర్ 700 రిటైల్ మార్కెట్ ధర రూ.33,050. ప్రస్తుత ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.22,199కి సొంతం చేసుకోవచ్చు. హెచ్‌టీసీ డిసైర్ 700 కీలక స్పెసిఫికేషన్‌లు:
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్థ్యం540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ పై భారీ ధర తగ్గింపు
flipkart
ఈ రిటైలర్ హెచ్‌టీసీ డిసైర్ 700 స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకమైన ధర తగ్గింపులో భాగంగా రూ.22199కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ పై భారీ ధర తగ్గింపు
shopping.indiatimes.com
ఈ రిటైలర్ హెచ్‌టీసీ డిసైర్ 700 స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకమైన ధర తగ్గింపులో భాగంగా రూ.21,917కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ పై భారీ ధర తగ్గింపు
infibeam
ఈ రిటైలర్ హెచ్‌టీసీ డిసైర్ 700 స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకమైన ధర తగ్గింపులో భాగంగా రూ.22,000కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ పై భారీ ధర తగ్గింపు
snapdeal
ఈ రిటైలర్ హెచ్‌టీసీ డిసైర్ 700 స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకమైన ధర తగ్గింపులో భాగంగా రూ.22,199కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








