హెచ్‌టిసీ డిజైర్ 816 (వీడియో రివ్యూ)
నిత్యం నాణ్యమైన స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పన పై దృష్టి సారించే హెచ్‌టీసీ ఇటీవల తన డిజైర్ సిరీస్ నుంచి హెచ్‌టిసీ డిజైర్ 816 పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.23,990. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను తొలిగా ఈ ఏడాది ఆరంభంలో బార్సిలోనాలో నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ టెక్నాలజీ ట్రేడ్ ఎగ్జిబిషన్‌లో ఆవిష్కరించారు. ఈ ఫోన్ జీఎస్ఎమ్, 3జీ అలానే సీడీఎమ్ఏ, EVDO నెట్‌వర్క్‌లతో కలిసి పనిచేయగలదు.
ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..5.5 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై డివైస్ రన్ అవుతుంది. శక్తివంతమైన క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్‌ను ఫోన్‌లో అమర్చారు. 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సాయంతో ఫోన్ మెమరీని విస్తరించుకునే సదుపాయం, డ్యూయల్ సిమ్ (నానో), ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను అమర్చారు. ఈ కెమెరా ద్వారా అత్యుత్తమ ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ ద్వారా మన్నికైన వీడియో చాటింగ్ సాధ్యమవుతుంది. 2600 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని ఫోన్‌లో ఏర్పాటు చేసారు.
హెచ్‌టిసీ డిజైర్ 816 ఫోటో గ్యాలరీ..

హెచ్‌టిసీ డిజైర్ 816 ఫోటో గ్యాలరీ
హెచ్‌టిసీ డిజైర్ 816 ఫోటో గ్యాలరీ
5.5 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది.

హెచ్‌టిసీ డిజైర్ 816 ఫోటో గ్యాలరీ
హెచ్‌టిసీ డిజైర్ 816 ఫోటో గ్యాలరీ
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై డివైస్ రన్ అవుతుంది.

హెచ్‌టిసీ డిజైర్ 816 ఫోటో గ్యాలరీ
ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను అమర్చారు. ఈ కెమెరా ద్వారా అత్యుత్తమ ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ ద్వారా మన్నికైన వీడియో చాటింగ్ సాధ్యమవుతుంది.

హెచ్‌టిసీ డిజైర్ 816 ఫోటో గ్యాలరీ
2600 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని ఫోన్‌లో ఏర్పాటు చేసారు.

హెచ్‌టిసీ డిజైర్ 816 ఫోటో గ్యాలరీ
ఈ ఫోన్ జీఎస్ఎమ్, 3జీ అలానే సీడీఎమ్ఏ, EVDO నెట్‌వర్క్‌లతో కలిసి పనిచేయగలదు.

హెచ్‌టిసీ డిజైర్ 816 ఫోటో గ్యాలరీ
ధర రూ.23,990
హెచ్‌టిసీ డిజైర్ 816 పనితీరుకు సంబంధించిన విశ్లేషణాత్మక వీడియోను రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు..
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/heIDNZgZFXE? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
హెచ్‌టిసీ డిజైర్ 816 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
5.5 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ 1.6గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 5.5 యూజర్ ఇంటర్ ఫేస్, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








