Home
Mobile

హెచ్‌టీసీ డిజైర్ 820, డిజైర్ 820క్యూ

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ ‘డిజైర్ 820', ‘డిజైర్ 820క్యూ' పేరుతో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను శనివారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. నవంబర్ 4 నుంచి ఈ రెండు ఫోన్‌‍లు మార్కెట్లో లభ్యమవుతాయి. డిజైర్ 820 ధర రూ.24,990. డిజైర్ 820 క్యూ ధర రూ.22,500

హెచ్‌టీసీ డిజైర్ 820 ప్రత్యేకతలు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (267 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్), అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్, వై-ఫై, డీఎల్ఎన్ఏ, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ, డ్యూయల్ నానో సిమ్ స్లాట్.

డిజైర్ 820క్యూ

హెచ్‌టీసీ డిజైర్ 820క్యూ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (267 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్), అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్, వై-ఫై, డీఎల్ఎన్ఏ, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ, డ్యూయల్ నానో సిమ్ స్లాట్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X