హెచ్‌టీసీ డిజైర్ 820... 10 బెస్ట్ డీల్స్

Posted By:

కొద్ది రోజుల క్రింత ఇండియన్ ఇ-కామర్స్ లిస్టింగ్స్‌లో పేర్కొన్న హెచ్‌టీసీ డిజైర్ 820 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు లభ్యమవుతోంది. ధర రూ.24,910. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఆక్టా కోర్ ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. 2జీబి ర్యామ్ సామర్ధ్యం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా హెచ్‌టీసీ డిజైర్ 820 కొనుగోలు పై ఆన్‌లైన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ డీల్స్‌ను మీ దృష్టికి తీసుకువస్తున్నాం.

ముందుగా హెచ్‌టీసీ డిజైర్ 820 ప్రత్యేకతలు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (267 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్, 1.0గిగాహెట్జ్), అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్, వై-ఫై, డీఎల్ఎన్ఏ, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), 2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ, డ్యూయల్ నానో సిమ్ స్లాట్, హెచ్‌టీసీ బూమ్ సౌండ్ ఫీచర్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్‌టీసీ డిజైర్ 820... 10 బెస్ట్ డీల్స్

Flipkart

ఆఫర్ చేస్తోన్న ధర రూ.25,100
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 820... 10 బెస్ట్ డీల్స్

Amazon

ఆఫర్ చేస్తోన్న ధర రూ.25,049
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 820... 10 బెస్ట్ డీల్స్

Snapdeal

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24,898
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

హెచ్‌టీసీ డిజైర్ 820... 10 బెస్ట్ డీల్స్

Shopping.indiatimes

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

హెచ్‌టీసీ డిజైర్ 820... 10 బెస్ట్ డీల్స్

TheElectronicStore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24,699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 820... 10 బెస్ట్ డీల్స్

Ebay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.25,690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

హెచ్‌టీసీ డిజైర్ 820... 10 బెస్ట్ డీల్స్

TheMobilesStore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ డిజైర్ 820... 10 బెస్ట్ డీల్స్

Univercell

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

హెచ్‌టీసీ డిజైర్ 820... 10 బెస్ట్ డీల్స్

Pricebaba

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

హెచ్‌టీసీ డిజైర్ 820... 10 బెస్ట్ డీల్స్

Flipkart

ఆఫర్ చేస్తోన్న ధర రూ.25,150
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
HTC Desire 820 Now Available for Rs. 24,910: Top 10 Best online Deals To Buy In India. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot