అడ్వాన్స్ కెమెరా సాఫ్ట్‌వేర్‌తో.. హెచ్‌టీసీ డిజైర్ ‘ఐ’

|

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ బుధవారం న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా కార్యక్రమంలో డిజైర్ ‘ఐ' పేరుతో సరికొత్త సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌ను విడదుల చేసింది. ఈ ఫోన్ ముందు వెనకా భాగాల్లో శక్తివంతమైన 13 మెగా పిక్సల్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ కెమెరాలను ఏర్పాటు చేసారు. వీటిలో అడ్వాన్స్ కెమెరా సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించారు.

ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), బూమ్‌సౌండ్ స్పీకర్ కాన్ఫిగరేషన్‌తో ఫ్రంట్ స్టీరియో స్పీకర్, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఎల్టీఈ ఇంకా సూపర్ ఫాస్ట్ వై-ఫై కనెక్టువిటీ, 2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

అడ్వాన్స్ కెమెరా సాఫ్ట్‌వేర్‌తో.. హెచ్‌టీసీ డిజైర్ ‘ఐ’

అడ్వాన్స్ కెమెరా సాఫ్ట్‌వేర్‌తో.. హెచ్‌టీసీ డిజైర్ ‘ఐ’

అడ్వాన్స్ కెమెరా సాఫ్ట్‌వేర్‌తో.. హెచ్‌టీసీ డిజైర్ ‘ఐ'

హెచ్‌టీసీ డిజైర్ ఐ స్మార్ట్‌ఫోన్ ఐపీ67 సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. తద్వారా నీరు ఇంకా దుమ్ము ప్రమాదాలను ఫోన్ ధీటుగా ఎదుర్కొగలదు. డిజైర్ ఐ స్మార్ట్‌ఫోన్ ముందు, వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ కెమెరాల ద్వారా 1080పిక్సల్@30ఎఫ్‌పీఎస్ క్వాలిటీతో వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన కెమెరా ఎఫ్/2.0 అపెర్చర్, 28ఎమ్ఎమ్ లెన్స్ ఫీచర్‌ను కలిగి ఉండగా. ఫోన్ ముందు భాగంలో అమర్చిన కెమెరా 20 ఎమ్ఎమ్ లెన్స్‌తో కూడిన ఎఫ్/2.2 అపెర్చర్‌ను కలిగి ఉంటుంది.

ఐ ఎక్స్‌పీరియన్స్, హెచ్‌టీసీ జోయ్ పేర్లతో రెండు కెమెరా ఆధారిత అప్లికేషన్‌లను హెచ్‌టీసీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసింది. హెచ్‌టీసీ జోయ్ వీడియో ఎడిటింగ్ టూల్‌లా ఉపయోగపడుతుంది. బీఎస్ఐ సెన్సార్,

హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఫేస్ ట్రాకింగ్, స్ర్కీన్ షేర్, స్ప్లిట్ క్యాప్చుర్, ఫేస్ ఫుసియోన్, లైవ్ మ్యాకప్, ఆటో సెల్ఫీ, ఫోటో బూత్, క్రాప్ మీ ఇన్ తదితర ఫీచర్లు డిజైర్ ఐ స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలో ఉన్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
HTC Desire Eye Launched with Advance Camera Software. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X