Home
Mobile

హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడతారా.. అయితే ఓ శుభవార్త!

By Super
 HTC Desire X gets Listed for Sales on eBay India website at Rs 19,799


హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లను ఆరాధించే అభిమానులకు శుభవార్త... సింగపూర్, యూకే ప్రాంతాలకే పరిమితమైన మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్ ‘హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్’(HTC Desire X) త్వరలో దేశీయ మార్కెట్లో లభ్యంకానుంది. ప్రముఖ ఆన్‌లైన్

వెబ్‌సైట్ ఈ-బే ఇండియా తన లిస్టింగ్స్‌లో డిజైర్ ఎక్స్ వివరాలను పొందుపరిచింది. ధర రూ. 19,799.

హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్ స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా:

ఈ స్మార్ట్‌ఫోన్‌లో లోడ్ చేసిన ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్ ఇంకా క్వాలిటీతో కూడిన రీసైజబుల్ విడ్జెట్‌లను అందిస్తుంది. 1గిగాహెడ్జ్ డ్యూయల్-కోర్ క్వాల్కమ్ ఎస్4 ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసింగ్ వేగాన్ని రెట్టింపు చేస్తుంది. 5 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని అందిస్తుంది. 4 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్ ద్వారా మన్నికైన విజువల్ అనుభూతులను ఆస్వాదించవచ్చు. 768ఎంబీ సిస్టం ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, క్లౌడ్ ఆధారిత డేటా ప్యాక్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, బీట్స్ ఆడియో టెక్నాలజీ, జీపీఎస్ సపోర్ట్, 1650ఎమ్ఏహెచ్ లితియమ్ ఐయోన్ బ్యాటరీ.

Read in English

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X