హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్ vs సోనీ ఎక్ప్‌పీరియా యూ (స్మార్ట్‌ఫోన్ ఫైట్)

By Prashanth
|
HTC Desire X vs Sony Xperia U
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వివిధ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లతో కళకళలాడుతోంది. తాజాగా స్టైలిష్ బ్రాండ్ హెచ్‌టీసీ ‘డిజైర్ ఎక్స్’పేరుతో మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ధర రూ.19,799. మరో వైపు జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సోనీ తన ఎక్ప్‌పీరియా సిరీస్ నుంచి ‘ఎక్స్‌పీరియా యూ’ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ధర రూ.14,999. ఈ రెండు గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా......

బరువు ఇంకా చుట్టుకొలత:

హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్: చుట్టుకొలత 118.5 x 62.3 x 9.3మిల్లీమీటర్లు, బరువు 114 గ్రాములు.

సోనీ ఎక్ప్‌పీరియా యూ: చుట్టుకొలత 112 x 54 x 12మిల్లీమీటర్లు, బరువు 110 గ్రాములు.

డిస్‌ప్లే:

హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్: 4 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

సోనీ ఎక్ప్‌పీరియా యూ: 3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్, రెటీనా డిస్‌ప్లే, మొబైల్ బ్రావియా ఇంజన్,

ప్రాసెసర్:

హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్: డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

సోనీ ఎక్ప్‌పీరియా యూ: డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:

హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

సోనీ ఎక్ప్‌పీరియా యూ: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్, బెటర్ లోలైట్ ఇమేజింగ్), ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది,

సోనీ ఎక్ప్‌పీరియా యూ: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఆటో ఫోకస్, 16ఎక్స్ డిజిటల్ జూమ్, ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్:

హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 768ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

సోనీ ఎక్ప్‌పీరియా యూ: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్,

కనెక్టువిటీ:

హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్: బ్లూటూత్ 4.0, ఏపీటీఎక్స్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, డీఎల్ఎన్ఏ, ఇన్-బుల్ట్ జీపీఎస్, మైక్రోయూఎస్బీ 2.0,

సోనీ ఎక్ప్‌పీరియా యూ: బ్లూటూత్ 4.0, ఏపీటీఎక్స్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, డీఎల్ఎన్ఏ, ఇన్-బుల్ట్ జీపీఎస్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ:

హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్: 1650ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (10గంటల టాక్‌టైమ్, 750 గంటల స్టాండ్‌బై టైమ్),

సోనీ ఎక్ప్‌పీరియా యూ: 1320ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ ( 6.5 గంటల టాక్‌టైమ్, 472 గంటల స్టాండ్‌బై),

ధర:

హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్: రూ.19,799,

సోనీ ఎక్ప్‌పీరియా యూ: రూ.14,999.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X