32జిబి ఇంటర్నల్ మెమరీతో 'హెచ్‌టిసి ఎడ్జి'

మొబైల్స్ కంపెనీలు ఒకదానికొకటి తలదన్నే విధంగా ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. హెచ్‌టిసి వాటన్నింటికి భిన్నంగా, కొత్తగా ఆలోచించి మొట్టమొదటి క్వాడ్ - కొర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. మొబైల్ పేరు 'హెచ్‌టిసి ఎడ్జి'. వన్ ఇండియా పాఠకుల కొసం 'హెచ్‌టిసి ఎడ్జి' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా..
'హెచ్‌టిసి ఎడ్జి' మొబైల్ ప్రత్యేకతలు:
నెట్ వర్క్
3G నెట్ వర్క్: HSDPA 850, 1900, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz
చుట్టుకొలతలు
ఫామ్ ఫ్యాక్టర్: Candybar
డిస్ ప్లే
టైపు: Touchscreen Display
కలర్స్, రిజల్యూషన్: 16 777 216 Colors & 1280 X 720 Pixels
యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Multi Touch, Proximity Sensor, Accelerometer sensor for UI auto-rotate
సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android OS
సిపియు: 1.5GHz Quad-core Nvidia Tegra 3 Processor
స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 32GB Internal Memory Storage
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot For Memory Expansion Support Up To 32GB
బ్రౌజర్: HTML, xHTML, WAP 2.0, Flash, MMS, SMS, IM, Email, RSS
కెమెరా
ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, 3264×2448 pixels, LED Flash, 28mm, f/2.2 aperture, Auto focus, Geo tagging
Digital zoom, Touch Focus, Image Stabilization
వీడియో రికార్డింగ్: 1080p HD video recording capable @ 60fps, 720p HD video recording
సెకెండరీ కెమెరా: Yes
కనెక్టివిటీ & కమ్యూనికేషన్
బ్లూటూత్ & యుఎస్‌బి: v4.0 with EDR Stereo & v2.0 Mini USB
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g
హెడ్ సెట్: 3.5mm stereo headset jack
రేడియో: Stereo FM radio with RDS
జిపిఎస్: A-GPS
3జీ: Yes
మ్యూజిక్ & వీడియో
మ్యూజిక్ ఫార్మెట్: MP3, WMA, M4A (Apple lossless), M4B
వీడియో ఫార్మెట్: MPEG4, WMV, 3GP, 3G2
బ్యాటరీ
టైపు: Li-Ion Standard Battery
అదనపు ఫీచర్స్: Adobe 10.2 Flash compatibility, Wi-Fi Hotspot Functionality
Android Market, G-mail, Google Maps, G-Talk, Friend Stream, Skype Integration, Twitter
మార్కెట్లో లభించే కలర్స్: Black, White


Click it and Unblock the Notifications