సిద్ధంగా మరొక అస్త్రం..?

By Prashanth
|
HTC Evo V


హెచ్‌టీసీ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన శక్తివంతమైన 4జీ స్మార్ట్‌ఫోన్ ‘HTC Evo V’ యూఎస్ మార్కెట్లో విడుదలకు సిద్ధమైంది. వర్జిన్ మొబైల్స్ ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రమోట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంతో ఉన్నతంగా రూపుదిద్దుకున్న ఈ డివైజ్‌ను అతిత్వరలోనే భారత్‌లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

ఫోన్ ముఖ్య ఫీచర్లు:

4.3 అంగుళాల హైడెఫినిషన్ టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), సమర్ధవంతమైన 1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 4096ఎంబీ రోమ్, బాహ్య మెమరీ 32జీబి, మైక్రోఎస్డీ కార్ట్ స్లాట్, హై క్వాలిటీ ఆడియో ప్లేయర్, వీడయో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, స్టాండర్ట్ లియోన్ 1730 mAh బ్యాటరీ.

కనెక్టువిటీ ఫీచర్లు:

- జీపీఆర్ఎస్,

- 3జీ,

- వై-ఫై, బ్లూటూత్,

- యూఎస్బీ కనెక్టువిటీ,

- జీపీఎస్ ఫెసిలిటీ,

- హెచ్‌టిఎమ్‌ఎల్ బ్రూజర్.

హెచ్‌టీసీ డ్యూయల్ సిమ్ ఫోన్ HTC T328W ఫీచర్లు:

సరికొత్త డ్యూయల్ సిమ్‌ఫోన్ హెచ్‌టీసీ విండ్ ఇటీవల చైనా మార్కెట్లో విడుదలై అక్కడి మీడియా ద్ళష్టిని ఆకర్షించింది. ఉపయుక్తమైన అంశాలు ఈ ఫోన్‌లో ఒదిగి ఉండటంతో అక్కడ వినియోగదారలు నుంచి పెద్ద ఎత్తున స్పందన లిభిస్తోంది. హెచ్‌టీసీ టీ328డబ్ల్యూ (HTC T328W)గా రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ఫోన్ అత్యాధునిక ఆండ్రాయిడ్ వోఎస్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై రన్ అవుతుంది.

హ్యాండ్‌సెట్ ముఖ్య ఫీచర్లు:

- డ్యూయల్ సిమ్ సపోర్ట్,

- సూపర్ ఎల్‌సీడీ టెక్నాలజీతో కూడిన 4 అంగుళాల స్ర్కీన్ (పిక్సల్ రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్) ,

- 5 మెగా పిక్సల్ కెమెరా,

- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

- 1 జిగాహెడ్జ్ సామర్ధ్యం కలిగిన సింగిల్ కోర్ ప్రాసెసర్,

- గుగూల్ సెన్స్ 4.0 యూజర్ ఇంటర్‌ఫేస్,

- 512 ఎంబీ ర్యామ్,

- 4జీబి ఇంటర్నల్ మెమెరీ,

- సమర్ధవంతమైన మూడు టచ్ సెన్సిటివ్ బటన్స్,

- సుదీర్ఘ బ్యాకప్ నిచ్చే 1650mAhబ్యాటరీ,

- ధర రూ.16,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X