యూఎస్‌లో విడుదలకు రంగం సిద్ధం!!

హెచ్‌టీసీ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన శక్తివంతమైన 4జీ స్మార్ట్‌ఫోన్ ‘HTC Evo V’ యూఎస్ మార్కెట్లో విడుదలకు సిద్ధమైంది. వర్జిన్ మొబైల్స్ ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రమోట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంతో ఉన్నతంగా రూపుదిద్దుకున్న ఈ డివైజ్‌ను అతిత్వరలోనే భారత్‌లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
ఫోన్ ముఖ్య ఫీచర్లు:
4.3 అంగుళాల హైడెఫినిషన్ టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), సమర్ధవంతమైన 1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 4096ఎంబీ రోమ్, బాహ్య మెమరీ 32జీబి, మైక్రోఎస్డీ కార్ట్ స్లాట్, హై క్వాలిటీ ఆడియో ప్లేయర్, వీడయో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, స్టాండర్ట్ లియోన్ 1730 mAh బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు:
- జీపీఆర్ఎస్,
- 3జీ,
- వై-ఫై, బ్లూటూత్,
- యూఎస్బీ కనెక్టువిటీ,
- జీపీఎస్ ఫెసిలిటీ,
- హెచ్‌టిఎమ్‌ఎల్ బ్రూజర్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications