'ఆండ్రాయిడ్ 3.2 హానీకూంబ్'తో హెచ్‌టిసి ఫ్లయర్

Posted By: Staff

'ఆండ్రాయిడ్ 3.2 హానీకూంబ్'తో హెచ్‌టిసి ఫ్లయర్

 

గతంలో వన్ ఇండియా మొబైల్ పాఠకులకు 'హెచ్‌టిసి ప్లయర్' స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 2.2 ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదల కానుందని తెలిపిన విషయం గుర్తు ఉండే ఉంటుంది. కానీ ఇప్పడు హెచ్‌టిసి మొబైల్ ప్రతినిధులు అధికారకంగా ప్రకటించిన సమాచారం ప్రకారం హెచ్‌టిసి ప్లయర్ స్మార్ట్‌ఫోన్‌లో 'ఆండ్రాయిడ్ 3.2 హానీకూంబ్' ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదల చేయనున్నారు.

ఆండ్రాయిడ్ 3.2 హానీకూంబ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆండ్రాయిడ్ మార్కెట్లో ఉంచడం జరిగింది. వై - పై కనెక్షన్ ద్వారా లేదా వేరే ఇతర పద్దతుల ద్వారా 210MB సామర్ద్యం నిడివి కలిగిన అప్‌డేట్ సాప్ట్‌వేర్‌ని డౌన్ లోడ్ చేసుకొవచ్చు. 'హెచ్‌టిసి ప్లయర్' స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు మరోక్కసారి పాఠకులకు క్లుప్తంగా అందజేయడం జరుగుతుంది.

'హెచ్‌టిసి ప్లయర్' మొబైల్ ప్రత్యేకతలు:

ఫ్లయర్‌ పేరుతో మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధర రూ.39,890. టాబ్లెట్‌ పీసీ చిన్న సైజు లో కంప్యూటర్‌లానే పనిచేస్తుంది. ఇప్పటికే భారత్‌ లో టాబ్లెట్‌ పీసీ రంగంలో పోటీ ఎక్కువై మార్కెట్‌ వేడెక్కింది. భారత్‌ మార్కెట్‌లో అవకాశాన్ని చేజిక్కిం చుకోవాలనుకుంటున్నట్లు హెచ్‌టీసీ ఫ్లయర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందిన హెచ్‌టీసీ ఇండియా కంట్రీ మేనేజర్‌ ఫైసల్‌ సిద్ధిఖీ చెప్పారు.

* GSM: 850/900/1800/1900 MHz

* డిస్ ప్లే: 7-inch multi-touch display screen

* డిస్ ప్లే రిజల్యూషన్: 1024 x 600 pixels resolution

* ఆపరేటింగ్ సిస్టమ్: Android 3.2 Honeycomb

* ప్రాసెసర్: 1.5 GHz

* కెమెరా: 5 Mega Pixels

* 1.3MP front facing camera

* 1GB RAM

* 32GB Internal Memory

* MicroSD card support

* Bluetooth 3.0

* WiFi

* GPRS

* EDGE

* Music Player

* Video Player

* 3.5mm audio-jack

* Standard Battery: 4000 mAh

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot