మీకు ‘ది బెస్ట్ ఫ్రెండ్’

సాంకేతికత మరింత విస్తరిస్తున్న నేపధ్యంలో స్మార్ట్ ఫోన్ సెగ్మంట్‌లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రఖ్యాత మొబైల్ నిర్మాణ సంస్థ హెచ్‌టీసీ అత్యత్తమ స్సెసిఫికేషన్‌లతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది.
‘హెచ్‌టీసీ గోల్ప్’గా డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై రన్ అవుతుంది. ఆధునిక ఫీచర్లతో విస్తారమైన కలర్ వేరియంట్ లలో గోల్ఫ్ లభ్యం కానుంది. ఏప్రిల్ లేదా జూన్ నాటికి ఈ స్మార్ట్ ఫోన్ ను అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. సమంజసమైన ధరకే లభ్యంకానున్న హెచ్‌టీసీ గోల్ప్ వినియోగదారుని మొబైలింగ్ అదేవిధంగా కంప్యూటింగ్ అవసరాలను పూర్తి స్థాయిలో తీరుస్తుంది.
ఫోన్ ఫీచర్లు (అంచనా):
శక్తివంతమైన 1 జిగాహెడ్జ్ ప్రాసెసర్, 3.5 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 480*800 పిక్సల్స్), 512ఎంబీ ర్యామ్,
4జీబి ఆన్-బోర్డ్ స్టోరేజ్, 32జీబి ఎక్సప్యాండబుల్ మెమరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications