Home
Mobile

'హీరో' పేరుతో వస్తున్నాం.. ఆశీర్వదించండి

By Super
HTC Hero S


హెచ్ టిసి కొత్తగా మార్కెట్లోకి విడుదల చేస్తున్న 'హెచ్ టిసి హీరో ఎస్' ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ ఫోన్. 'హెచ్ టిసి హీరో ఎస్' స్మార్ట్ ఫోన్ కున్న మరో పేరు 'హెచ్‌టిసి ఇవో డిజైన్ 4జీ'. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని కలిగించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 4 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. మొబైల్ ఫెర్పామెన్స్ అధ్బుతంగా ఉండేందుకు గాను 1.2GHz క్వాలికామ్ స్నాప్ డ్రాగెన్ సింగిల్ కోర్ ప్రాసెసర్‌ని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది. వన్ ఇండియా పాఠకులకు 'హెచ్ టిసి హీరో ఎస్' మొబైల్ మరిన్ని ప్రత్యేకతలు క్లుప్తంగా.

'హెచ్ టిసి హీరో ఎస్' మొబైల్ ప్రత్యేకతలు:

నెట్ వర్క్

3G నెట్ వర్క్: CDMA 1xEV-DO rev.A

2G నెట్ వర్క్: CDMA 800, 1900 MHz

చుట్టుకొలతలు

సైజు: 115 x 60 x 12 mm

బరువు: 130 grams

డిస్ ప్లే

టైపు: S-LCD Capacitive Touchscreen Display

సైజు : 4-inch

కలర్స్, రిజల్యూషన్: 16M Colors & 540 X 960 qHD Pixels

యూజర్ ఇంటర్ ఫేస్

ఇన్ పుట్: Pentile Display, Accelerometer sensor for UI auto-rotate, Proximity sensor for auto turn-off, Gyro Sensor

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3.4 Gingerbread OS

సిపియు: 1.2MHz Qualcomm Snapdragon Single-Core MSM8655 Processor, 768MB RAM

స్టోరేజి కెపాసిటీ

విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot for 32GB Memory Expansion

కెమెరా

ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, 1600 × 1200 pixels, 1280 X 720 Pixels

వీడియో రికార్డింగ్: 720p HD Video Recording Capability @30fps

సెకెండరీ కెమెరా: 1.3 Megapixels

కనెక్టివిటీ & కమ్యూనికేషన్

డేటా: EDGE, GPRS, HSPA

బ్లూటూత్ & యుఎస్‌బి: Bluetooth v3.0 with A2DP & v2.0 micro USB

వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, DLNA

హెడ్ సెట్: 3.5mm stereo headset jack

3జీ: Yes

మ్యూజిక్ & వీడియో

మ్యూజిక్ ఫార్మెట్: MP3, AAC, AAC+, WMA, WAV

వీడియో ఫార్మెట్: MP4, DivX, WMV, 3GP, 3G2

బ్యాటరీ

టైపు: Li-Ion 1520mAh Standard battery

స్టాండ్ బై: Up to 15 Days

టాక్ టైమ్: Up to 7.25 Hours

మార్కెట్లో లభించే కలర్స్: Black

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X