TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
'హెచ్‌టిసి ఇన్‌క్రెడిబుల్ ఎస్' ప్రత్యేకతలు
మార్కెట్లోకి నాణ్యమైన స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయడంలో ముందుండే మొబైల్ కంపెనీ హెచ్‌టిసి. మార్కెట్లోకి హెచ్‌టిసి ప్రవేశపెట్టిన స్మార్ట్ ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. హెచ్‌టిసి స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెట్లో ఓ బ్రాండ్ వాల్యూ ఉంది. దానిని నిలబెట్టుకునేందుకు గాను హెచ్‌టిసి ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలతో కొత్త టెక్నాలజీ కలిగిన మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేస్తుంది.
హెచ్‌టిసి కంపెనీ ఇటీవల కాలంలో అధికారకంగా విడుదల చేసిన న్యూస్ ప్రకారం 'హెచ్‌టిసి ఇన్‌క్రెడిబుల్ ఎస్' స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 2.3.5 వర్సన్‌తో రన్ అవుతున్నట్లు తెలిపారు. 'హెచ్‌టిసి ఇన్‌క్రెడిబుల్ ఎస్' స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు క్లుప్తంగా...
'హెచ్‌టిసి ఇన్‌క్రెడిబుల్ ఎస్' స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు:
జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 900 / 2100 or HSDPA 900 / 1700 / 2100
సైజు
చుట్టుకొలతలు: 120 x 64 x 11.7 mm
బరువు: 135.5 g
డిస్ ప్లే
టైపు: S-LCD capacitive touchscreen, 16M colors
సైజు: 480 x 800 pixels, 4.0 inches (~233 ppi pixel density)
మల్టీ టచ్: Yes
సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3, WAV ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes
మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: 1.1 GB ROM, 768 MB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB,
డేటా
జిపిఆర్‌ఎస్: Up to 114 kbps
ఎడ్జి: Up to 560 kbps
3జీ: HSDPA, 14.4 Mbps; HSUPA, 5.76 Mbps
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n, DLNA, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes, v2.1 with A2DP, EDR
యుఎస్‌బి: Yes, microUSB v2.0
కెమెరా
ప్రైమరీ కెమెరా: 8 MP, 3264x2448 pixels, autofocus, dual-LED flash
కెమెరా ఫీచర్స్: Geo-tagging, touch-focus, image stabilization
వీడియో: Yes, 720p@30fps
సెకండరీ కెమెరా: Yes, 1.3 MP
సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.2 (Froyo), upgradable to v2.3
ఛిప్ సెట్: Qualcomm MSM8255 Snapdragon
సిపియు: 1 GHz Scorpion
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM
సెన్సార్స్:Accelerometer, proximity, compass
బ్రౌజర్: HTML, Adobe Flash
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black, Red
జిపిఎస్: Yes, with A-GPS support,
బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1450 mAh