హెచ్‌టీసీ వన్ ఎమ్8 వచ్చేస్తోంది!

Posted By:

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హెచ్‌టీసీ తాజాగా ఇండియన్ మార్కెట్ పై దృష్టి సారించింది. ఈ క్రమంలో తన లేటెస్ట్ వర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ వన్ ఎమ్8 స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం ఇండియన్‌ మార్కెట్లో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. హెచ్‌టీసీ వన్‌కు అప్ గ్రేడెల్ వర్షన్‌గా విడుదలవుతున్న ఈ ఫోన్ పై మార్కెట్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

హెచ్‌టీసీ వన్ ఎమ్8  వచ్చేస్తోంది!

హెచ్‌టీసీ వన్ ఎమ్8 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

సింగిల్ సిమ్ (నానో సిమ్),
5 అంగుళాల అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080 x 1920పిక్సల్స్, 441 పీపీఐ),
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌‍క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
2.3గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
2జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, 3జీ, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్ల్ కమ్యూనికేషన్, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్,
2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot