‘మాస్టర్ ప్లాన్’ ఫలించేనా..?

స్మార్ట్‌ఫోన్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకుంటున్న సామ్‌సంగ్ గెలక్సీ నోట్‌కు పోటీగా హెచ్‌టీసీ ఒ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను బరిలోకి దింపనుంది. 5 అంగుళాల స్ర్కీన్ పరిమాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ హ్యాండ్‌సెట్ త్వరలోనే విడుదల కానుందని విశ్వసనీయ వర్గాలు ఉటంకించాయి.
ఫోన్ ఫీచర్లు (అంచనా):
5 అంగుళాల పూర్తి స్ధాయి హైడెఫినిషన్ డిస్ ప్లే,
హెచ్‌టీసీ సెన్స్ 5.0,
క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్,
స్ర్కైబ్ టెక్నాలజీ,
శామ్‌సంగ్ గెలక్సీ నోట్ ఫీచర్లు:
* 5.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ టచ్ స్ర్కీన్, * 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్, * 1జీబి ర్యామ్, * 16జీబి, 32జీబి వేరియంట్‌లలో ఇంటర్నల్ స్టోరేజ్, * మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఎక్సటర్నల్ మెమరీ, * జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, * బ్లూటూత్, యూఎస్బీ సపోర్ట్, * 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * గేమ్స్, ఎఫ్ఎమ్ స్టీరియో రేడియో, * బ్యాటరీ బ్యాకప్ 820 గంటలు, * ఆండ్రాయిడ్ v2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 1.4 GHz ఆర్మ్ కార్టెక్స్ – ఏ9 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * ఆడోబ్ ప్లాష్, HTML బ్రౌజర్.


Click it and Unblock the Notifications