హెచ్‌టీసీ నుంచి 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఏమిటంటే..?

|

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ తన డిజైర్ బ్రాండ్ నుంచి నాలుగు సరికొత్త హ్యాండ్‌సెట్‌లను విడుదల చేసింది. ఈ మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు డిజైర్ 700, డిజైర్ 501, డిజైర్ 601, డిజైర్ 300 మోడళ్లలో లభ్యం కానున్నాయి. వీటి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

హెచ్‌టీసీ డిజైర్ 700:

ఈ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ద్యం 960 x 540పిక్సల్స్, క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే వెసలుబాటు. 8 మెగా పిక్సల్ రేర్-ఫేసింగ్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, ఎఫ్/2.0ఆపెర్చర్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర అంచనా రూ.29,138.

హెచ్‌టీసీ డిజైర్ 501:

4.3 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే, 1.15గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ హెచ్ టీసీ జోయ్ సపోర్ట్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర అంచనా రూ.20,788.

హెచ్‌టీసీ డిజైర్ 601:

ఈ మధ్య ముగింపు డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్ ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే వెసలుబాటు. 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర అంచనా రూ.22,888.

హెచ్‌టీసీ డిజైర్ 300:

4.3 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ నుంచి 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఏమిటంటే..?

హెచ్‌టీసీ నుంచి 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఏమిటంటే..?

హెచ్‌టీసీ డిజైర్ 501:

4.3 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే, 1.15గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే

సౌలభ్యత,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ హెచ్ టీసీ జోయ్ సపోర్ట్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర అంచనా

రూ.20,788.

హెచ్‌టీసీ నుంచి 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఏమిటంటే..?

హెచ్‌టీసీ నుంచి 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఏమిటంటే..?

హెచ్‌టీసీ డిజైర్ 601:

ఈ మధ్య ముగింపు డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్ ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే వెసలుబాటు. 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర అంచనా రూ.22,888.

హెచ్‌టీసీ నుంచి 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఏమిటంటే..?
 
హెచ్‌టీసీ నుంచి 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఏమిటంటే..?

హెచ్‌టీసీ డిజైర్ 700:

ఈ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ద్యం 960 x 540పిక్సల్స్, క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే వెసలుబాటు. 8 మెగా పిక్సల్ రేర్-ఫేసింగ్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, ఎఫ్/2.0ఆపెర్చర్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర అంచనా రూ.29,138.

హెచ్‌టీసీ నుంచి 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఏమిటంటే..?

హెచ్‌టీసీ నుంచి 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఏమిటంటే..?

హెచ్‌టీసీ డిజైర్ 300:

4.3 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X