Home
Mobile

ఇండియన్ మార్కెట్‌లోకి హెచ్‌టీసీ నుండి కొత్త టాబ్లెట్ పీసీ ఫ్లయర్‌

By Super
HTC Flyer
తైవాన్‌కు చెందిన హేండ్‌సెట్‌ తయారీ సంస్థ హెచ్‌టీసీ భారత్‌ ట్యాబ్లెట్‌ రంగంలో ప్రవేశిం చింది. ఫ్లయర్‌ పేరుతో మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధర రూ.39,890. టాబ్లెట్‌ పీసీ చిన్న సైజు లో కంప్యూటర్‌లానే పనిచేస్తుంది. ఇప్పటికే భారత్‌ లో టాబ్లెట్‌ పీసీ రంగంలో పోటీ ఎక్కువై మార్కెట్‌ వేడెక్కింది. భారత్‌ మార్కెట్‌లో అవకాశాన్ని చేజిక్కిం చుకోవాలనుకుంటున్నట్లు హెచ్‌టీసీ ఫ్లయర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందిన హెచ్‌టీసీ ఇండి యా కంట్రీ మేనేజర్‌ ఫైసల్‌ సిద్ధిఖీ చెప్పారు.మార్కె ట్లో ఇప్పటికే ఫ్లయర్‌కు పోటీగా ఆపిల్‌ ఐ-ప్యాడ్‌, శ్యాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌, బ్లాక్‌బెర్రీ ప్లేబుక్‌, త్వరలో నే మోటోరోలా కూడా గ్జూమ్‌, హువాయి మీడియా ప్యాడ్‌ను విడుదల చేయబోతోంది.

ఫ్లయర్‌ ట్యాబ్‌ ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్‌తో 1.5 జీహెచ్‌జీ క్యూయల్‌కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ ప్రాసెసర్‌తో పాటు 1 జీబీ ర్యామ్‌ ఇన్‌బిల్ట్‌ మెమరీ 16 జీబీ 5 మె గా ఫిక్సిల్‌ కెమెరా ఉంటుంది. ఈ ట్యాబ్‌కు ప్రత్యేక ఆకర్షణగా హెచ్‌టీసీ సెన్స్‌, హెచ్‌టీసీ స్క్రైబ్‌, హెచ్‌టీసీ వాచ్‌లు ఉన్నాయి. దీని వల్ల యూజర్‌కు సినిమాకానీ ఎదైనా విజ్యుల్‌ చూడటంలో ఇబ్బందులు తలెత్తవు కొత్త అనుభూతికి లోనవుతారని ఆయన అన్నారు. బ్లాక్‌బెర్రీ ప్లెబుక్‌ గతవారం విడుదల చేశారు దాని ధర రూ.27,990(16జీబీ) రూ.32,990 (32జీబీ) రూ.37,990 (64జీబీ) ఆపిల్‌ ఐప్యాడ్‌ (రూ.29,500) శ్యాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ రూ.26,000లకు మార్కెట్లో లభ్యమవుతుంది. 3జీ హైస్పీడ్‌ ఇంటర్నేట్‌ సర్వీసులు పుంజుకోవడంతో మార్కెట్లో టాబ్లెట్లకు గిరాకీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

HTC Flyer features and specification:

GSM: 850/900/1800/1900 MHz
Display: 7-inch multi-touch display screen
Display size: 1024 x 600 pixels resolution
Camera: 5 Mega Pixels
1.3MP front facing camera
1GB RAM
32GB Internal Memory
MicroSD card support
Bluetooth 3.0
WiFi
GPRS
EDGE
3G
GPS
Music Player
Video Player
3.5mm audio-jack
Standard Battery: 4000 mAh
standby time: 1470 hours
OS: Android 2.4 Gingerbread
Processor: 1.5 GHz

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X