హెచ్‌టిసి నుండి కొత్త విండోస్ ఫోన్ 7 ఓఎస్ ఫోన్ ఓమెగా

Posted By: Staff

హెచ్‌టిసి నుండి కొత్త విండోస్ ఫోన్ 7 ఓఎస్ ఫోన్ ఓమెగా

హెచ్‌టిసి మొబైల్ దిగ్గజం మార్కెట్లోకి వినూత్నమైన మోడల్స్‌ని ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు డ్యూయల్ సిమ్ ఫోన్స్, టచ్ ఫోన్స్, బేసిక్ మోడల్స్ లాంటి మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల హెచ్‌టిసి మొబైల్స్ త్వరలో మార్కెట్లోకి మొట్టమొదటి విండోస్ 7 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయనుంది. దాని పేరే హెచ్‌టిసి ఒమెగా. అన్ని కొత్త కొత్త ఫీచర్స్‌తోటి మార్కెట్లోకి అడుగు పెట్టనున్న ఈ హెచ్‌ టిసి ఒమెగా మొబైల్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మొబైల్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.8 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేని రూపోందించడం జరిగింది. ఇక డిజైన్ విషయానికి వస్తే క్యాండీ బార్ మోడల్. 8 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండడంతో చక్కని ఇమేజీలను తీయవచ్చు. కెమెరాలో ఎల్‌ఈడి ఫ్లాష్, ఆటోఫోకస్, జియోటాగింగ్ ఫీచర్స్‌ని కలిగి ఉంది. ఇకపోతే హెచ్‌టిసి ఒమెగా మొబైల్ ముందు భాగంలో కెమెరా లేకపోవడం వల్ల వీడియో కాలింగ్ ఫీచర్‌ని సపోర్ట్ చేయదు. వీటితో పాటు మరిన్ని ఫీచర్స్ క్లుప్తంగా మీకోసం...

హెచ్‌టిసి ఒమెగా మొబైల్ ఫీచర్స్:

నెట్ వర్క్

3G నెట్ వర్క్: HSDPA/UMTS 900, 2100 MHz

2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

మొబైల్ టైపు

ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే

టైపు: S-LCD Capacitive touchscreen

సైజు : 3.8-inch

కలర్స్, పిక్టర్స్: 16M Colors & 800 X 480 Pixels WVGA

యూజర్ ఇంటర్ ఫేస్

ఇన్ పుట్: Multi Touch, Pinch to zoom, Accelerometer sensor for UI auto-rotate, Predictive Text Input

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్: Windows Phone 7 “Mango” OS

సిపియు: 1.5GHz Qualcomm Snapdragon MSM8255 Processor

స్టోరేజి కెపాసిటీ

ఇంటర్నల్ మొమొరీ: 16GB Internal Storage, No slot for microSD cards

బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా

ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, 3264

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot