హెచ్‌టీసీ వన్ ఇ8@రూ.35,999

Posted By:

అంతర్జాతీయ శ్రేణి ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ తన లేటెస్ట్ వర్షన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘హెచ్‌టీసీ వన్ ఇ8'ను గత నెలలో ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే, ఫోన్ అందుబాటు ఇంకా ధరకు సంబంధించిన వివరాలను హెచ్‌టీసీ వెల్లడించలేదు. తాజాగా, ఈ ఫోన్ విక్రయాలు భారత్‌కు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ వద్ద ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ‘హెచ్‌టీసీ వన్ ఇ8' స్మార్ట్‌ఫోన్‌ను రూ.35,999కి విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

హెచ్‌టీసీ వన్ ఇ8@రూ.35,999

హెచ్‌టీసీ వన్ ఇ8 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ3 డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్, 441 పీపీఐ),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
హెచ్‌టీసీ సెన్స్ 6 యూజర్ ఇంటర్‌ఫేస్,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8975ఏసీ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ 2.5గిగాహెట్జ్ క్రెయిట్ 400 సీపీయూ,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్ ఇంకా ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (డ్యూయల్ సిమ్, జీపీఆర్ఎస్, యూఎస్బీ, వై-ఫై, 3జీ, డీఎల్ఎన్ఏ సపోర్ట్),
లైపో 2600 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
HTC One E8 With Dual-SIM Support Now Available in India for Rs 35,999. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot