హెచ్‌టీసీ వన్ ఇప్పుడు గోల్డ్ ఇంకా ప్లాటినమ్ వర్షన్‌లలో

|

తైవాన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ హెచ్‌టీసీ తన వన్ సిరీస్ స్మార్ట్‌హ్యాండ్ సెట్‌లతో మార్కెట్లో ప్రత్యేక హోదాను సంపాదించుకున్న విషయం తెలిసిందే. తాజాగా, హెచ్‌టీసీ వన్ గోల్డ్ ఇంకా ప్లాటినమ్ వర్షన్‌లలో లభ్యమవుతోంది. లగ్జరీ ఉత్పత్తుల తయారీ సంస్థ గోల్డ్‌జీనీ (Goldginie) ఈ ఫోన్‌లను విలువైన లోహాలతో డిజైన్ చేసింది. హెచ్‌టీసీ వన్ గోల్డ్ వర్షన్ ధర రూ.1,74,532, హెచ్‌టీసీ వన్ ప్లాటినమ్ ఎడిషన్ ధర రూ.1,92,952.

హెచ్‌టీసీ వన్ ఫీచర్లు:

4.7 అంగుళాల ఎల్‌సీడీ 4 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4 మెగా పిక్సల్ రేర్ కెమెరా
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ 32జీబి, 64జీబి,
వై-ఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీ, 4జీ, యూఎస్బీ,
2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X