హెచ్‌టీసీ వన్ ఎమ్8 ఐ: బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Posted By:

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ (HTC) అక్టోబర్‌లో ఆవిష్కరించిన ‘వన్ ఎమ్8 ఐ'(One M8 Eye) స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ.38,990 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది. ఈ అధిక ముగింపు స్మార్ట్ మొబైలింగ్ డివైస్ హైడెఫినిషన్ తాకేతెర, శక్తివంతమైన ప్రాససర్, పటిష్టమైన ర్యామ్ ఇంకా శక్తివంతమైన కెమెరా తదితర అత్యుత్తమ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.

హెచ్‌టీసీ వన్ ఎమ్8 ఐ (HTC One M8 Eye) కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి స్ర్కీన్, స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్ (2.3గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

ఐ ఎక్స్‌పీరియన్స్ పేరుతో సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను హెచ్‌టీసీ ఈ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసింది. హెచ్‌టీసీ వన్ ఎమ్8 ఐ కొనుగోలు పై మార్కెట్లో సిద్ధంగా ఉన్న 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Flipkart

హెచ్‌టీసీ వన్ ఎమ్8 ఐ: 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Flipkart

ఆఫర్ చేస్తోన్న ధర రూ.38,798
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Ebay

హెచ్‌టీసీ వన్ ఎమ్8 ఐ: 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Ebay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.38,225
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Amazon

హెచ్‌టీసీ వన్ ఎమ్8 ఐ: 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Amazon

ఆఫర్ చేస్తోన్న ధర రూ.38,980
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

TheElectronicStore

హెచ్‌టీసీ వన్ ఎమ్8 ఐ: 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

TheElectronicStore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.42,790
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Snapdeal

హెచ్‌టీసీ వన్ ఎమ్8 ఐ: 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Snapdeal

ఆఫర్ చేస్తోన్న ధర రూ.39,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Univercell

హెచ్‌టీసీ వన్ ఎమ్8 ఐ: 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Univercell

ఆఫర్ చేస్తోన్న ధర రూ.38,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
HTC One M8 Eye Official in India: Top 5 Best Online Deals to Buy Smartphone. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot