హెచ్‌టీసీ వన్ ఎమ్9... అదరగొడుతున్న లీకేజ్ ఫోటోలు

Posted By:

హెచ్‌టీసీ ఫోన్‌లకు మార్కెట్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే, ఈ ఫోన్‌ల డిజైనింగ్ మొదలుకుని స్పెసిఫికేషన్‌ల వరకు ప్రత్యేకమైక ప్రాధన్యాతను సంతరించుకుని ఉంటాయి. హెచ్‌టీసీ వన్ ఎమ్8కు అప్‌డేటెడ్ వర్షన్‌గా ఈ ఏడాది అందుబాటులోకి రాబోతున్న హెచ్‌టీసీ వన్ ఎమ్9కు సంబంధించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. మార్చి 1, 2015న ప్రపంచం ముందుకు రాబోతున్న హెచ్‌టీసీ వన్ ఎమ్9 స్టన్నింగ్ లుక్స్‌‍తో ఆకట్టుకోనుందని ఇన్‌సైడ్ టాక్.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్‌లను ప్రపంచానికి పరిచయం చేస్తోన్న అత్యుత్తమ బ్రాండ్‌‍లలో హెచ్‌టీసీ ఒకటి. ఈ బ్రాండ్ నుంచి విడుడలవుతోన్న లేటెస్ట్ వర్షన్ ఫోన్ అంటే మార్కెట్లో బారీ అంచనాలే ఉంటాయి. సామ్‌సంగ్, సోనీ వంటి దిగ్గజ బ్రాండ్‌లకు పోటీగా నిలుస్తూ క్వాలిటీ ఫోన్‌లను ఉత్పత్తి చేసే హెచ్‌టీసీ, ‘ఎమ్9' ఫోన్ విషయంలోనూ అంతే శ్రద్ద తీసుకుంటున్నట్లు సమాచారం.

ప్రీమియమ్ మెటల్స్‌ను ఉపయోగించి తీర్చిదిద్దిన ఫోన్ నిర్మాణం, లగ్జరీ డిజైనింగ్, అధిక ముగింపు ఫ్రంట్ ఫేసింగ్ స్టీరియో వ్యవస్థ వంటి అంశాలు ఈ డివైస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు రూమర్ మిల్స్ కోడైకూస్తున్నాయి. హెచ్‌టీసీ వన్ ఎమ్9 స్పెసిఫికేషన్‌లు మరికొద్ది రోజుల్లో అధికారికంగా వెల్లడికానున్నాయి.

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న హెచ్‌టీసీ వన్ ఎమ్9 లీకుడ్ చిత్రాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
HTC One M9 leak-based renders offer best look yet at smartphone. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot