మార్కెట్లోకి హెచ్‌టీసీ వన్ మినీ.. ధర రూ.36,790

|

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ హెచ్‌టీసీ తన మినీ వేరింయట్ స్మార్ట్‌ఫోన్ ‘హెచ్‌టీసీ వన్ మినీ'ని ఇండియన్ మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. ధర రూ. 36,790. కొనుగోలుదారులు ఈ స్మార్ట్‌‍ఫోన్‌ను దేశంలోని అన్ని ప్రముఖ ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో పొందవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

4.3 అంగుళాల డబ్ల్యూవీజీఏ 720 పిక్సల్ డిస్‌ప్లే, 1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 5.9 యూజర్ ఇంటర్ ఫేస్, 16జీబి ఇంటర్న్లల్ స్టోరేజ్, మైక్రోఎస్డీకార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ అల్ట్రాపిక్స్ కెమెరా, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లోకి హెచ్‌టీసీ వన్ మినీ.. ధర రూ.36,790

మార్కెట్లోకి హెచ్‌టీసీ వన్ మినీ.. ధర రూ.36,790

ప్రీమియమ్ మెటల్ బాడీ,

మార్కెట్లోకి హెచ్‌టీసీ వన్ మినీ.. ధర రూ.36,790

మార్కెట్లోకి హెచ్‌టీసీ వన్ మినీ.. ధర రూ.36,790

మార్కెట్లోకి హెచ్‌టీసీ వన్ మినీ.. ధర రూ.36,790

హెచ్‌టీసీ బూమ్ బాక్స్ సౌండ్ ఫీచర్,

మార్కెట్లోకి హెచ్‌టీసీ వన్ మినీ.. ధర రూ.36,790

మార్కెట్లోకి హెచ్‌టీసీ వన్ మినీ.. ధర రూ.36,790

మార్కెట్లోకి హెచ్‌టీసీ వన్ మినీ.. ధర రూ.36,790

ప్రత్యేకమైన ఫోటో గ్యాలరీ ఫీచర్ ‘HTC Zoe'

మార్కెట్లోకి హెచ్‌టీసీ వన్ మినీ.. ధర రూ.36,790

మార్కెట్లోకి హెచ్‌టీసీ వన్ మినీ.. ధర రూ.36,790

మార్కెట్లోకి హెచ్‌టీసీ వన్ మినీ.. ధర రూ.36,790

హెచ్‌టీసీ బ్లింక్‌ఫీడ్ అప్‌డేట్స్,

మార్కెట్లోకి హెచ్‌టీసీ వన్ మినీ.. ధర రూ.36,790

మార్కెట్లోకి హెచ్‌టీసీ వన్ మినీ.. ధర రూ.36,790

మార్కెట్లోకి హెచ్‌టీసీ వన్ మినీ.. ధర రూ.36,790హెచ్‌టీసీ వన్ మినీ ఫీచర్లు:

4.3 అంగుళాల డబ్ల్యూవీజీఏ 720 పిక్సల్ డిస్ ప్లే, 1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్ డ్రాగెన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్ టీసీ సెన్స్ 5.9 యూజర్ ఇంటర్ ఫేస్, 16జీబి ఇంటర్న్లల్ స్టోరేజ్, మైక్రోఎస్డీకార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ అల్ట్రాపిక్స్ కెమెరా, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X