కాంగ్రెస్ వేదిక పై హెచ్‌టీసీ ప్రదర్శన ఉంటుందా..?

Posted By:

కాంగ్రెస్ వేదిక పై హెచ్‌టీసీ ప్రదర్శన ఉంటుందా..?

 

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హెచ్‌టీసీ, పిబ్రవరి 27 నుంచి బార్సిలోనాలో ప్రారంభం కానున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదిక పై తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనుందని టెక్ వర్గాల సమాచారం. హెచ్‌టీసీ వన్ v, హెచ్‌టీసీ వన్ x మోడల్స్‌లో డిజైన్ కాబడిన ఈ హ్యాండ్ సెట్లకు సంబంధించిన ఫీచర్లను ఇప్పటికే పలు టెక్నాలజీ సైట్లు బహిర్గతం చేసాయి.

హెచ్‌టీసీ వన్ v:

* డ్యూయల్ కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 1 GHz), * గుగూల్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, * 3.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 320 పిక్సల్స్) , * 5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా

(హై డిఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), * వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, * 8జీబి ఇంటర్నల్ మెమెరీ, * 1జీబి ర్యామ్,

హెచ్‌టీసీ వన్ x:

* ఆడ్వాన్సుడ్ క్వాడ్ కోర్ టెగ్రా 3 ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ 1.5 GHz, * ఉన్నతమైన రిసల్యూషన్‌తో కూడిన 4.7అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, * 8 మెగా పిక్సల్ కెమెరా (హై డిఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), * 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, * వై-ఫై, బ్లూటూత్ (వర్షన్ 4), ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, * ఇంటర్నల్ మెమరీ 321జీబి, * ర్యామ్ సామర్ధ్యం 1జీబి, * గుగూల్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot