హెచ్‌టీసీ వన్ ఎక్స్ X ఎల్‌జి నెక్సస్ 4 (ఇద్దరూ ఇద్దరే)

Posted By: Staff

హెచ్‌టీసీ వన్ ఎక్స్   X ఎల్‌జి నెక్సస్ 4 (ఇద్దరూ ఇద్దరే)

 

ఆండ్రాయిడ్ కొత్తవర్షన్ ఆపరేటింగ్ సిస్టం  ‘జెల్లీబీన్ 4.1’ పై స్పందించే రెండు అధికముగింపు స్మార్ట్‌ఫోన్‌ల మధ్య  విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌ను పులుముకున్న హెచ్‌టీసీ   ‘వన్ ఎక్స్’, గూగుల్ బ్రాండెడ్ ఫోన్ ‘ఎల్‌జి నెక్సస్ 4’ స్మార్ట్‌ఫోన్‌ల పై మార్కెట్లో హాట్‌టాపిక్  నడుస్తోంది. ఈ నేపధ్యంలో రెండు గ్యాడ్జెట్ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా........

బరువు ఇంకా చుట్టుకొలత....

హెచ్‌‍టీసీ వన్‌ఎక్స్:  చుట్టుకొలత  134.8 x 69.9 x 8.9 మిల్లీ మీటర్లు, బరువు 130 గ్రాములు,

ఎల్‌జి నెక్సస్ 4:  చుట్టుకొలత 134.2 x 68.6 x 9.1మిల్లీమీటర్లు, బరువు 139 గ్రాములు,

డిస్‌ప్లే........

హెచ్‌టీసీ వన్‌ఎక్స్: 4.7 అంగుళాల సూపర్ ఎల్ సీడీ 2 కెపాసిటివ్  టచ్ స్ర్కీన్, రిసల్యూషన్  1280 x 720పిక్సల్స్,

ఎల్‌జి నెక్సస్ 4: 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్  1280 x 768పిక్సల్స్,

ప్రాసెసర్......

హెచ్‌టీసీ వన్ ఎక్స్:  1.5గిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా 3 చిప్‌సెట్,

ఎల్‌జి నెక్సస్ 4:  1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్  స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం.....

హెచ్‌టీసీ వన్ ఎక్స్: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ అప్‌గ్రేడ్ (సెన్స్ 4 టెక్నాలజీ సెన్స్ , సోనీ ప్లేస్టేషన్ మొబైల్ సర్టిఫికేట్, 3డి యానిమేషన్, బీట్స్ ఆడియో),

ఎల్‌జి నెక్సస్ 4:  ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ (ప్రత్యేకతలు: ఫోటో స్పియర్,  గెస్ట్యుర్ టైపింగ్,  మిరాకాస్ట్ సపోర్టింగ్,  డేడ్రీమ్,  క్విక్ సెట్టింగ్స్),

కెమెరా......

హెచ్‌టీసీ వన్ ఎక్స్:  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ఎల్‌జి నెక్సస్ 4: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్......

హెచ్‌టీసీ వన్ ఎక్స్: స్టోరేజ్ ఆప్షన్స్ 16జీబి/32జీబి, 1జీబి ర్యామ్,

ఎల్‌జి నెక్సస్ 4:  ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి/16జీబి, 2జీబి ర్యామ్,

కనెక్టువిటీ.....

హెచ్‌టీసీ వన్ ఎక్స్:  వై-ఫై 802.11, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ ఎఫ్ సీ), మైక్రోయూఎస్బీ 2.0,

ఎల్‌జి నెక్సస్ 4:  వై-ఫై 802.11, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ ఎఫ్ సీ), మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ....

హెచ్‌టీసీ వన్ ఎక్స్:  1800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ  (టాక్ టైమ్ 8 గంటలు),

ఎల్‌జి నెక్సస్ 4: 2100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ ( 15.3గంటల టాక్ టైమ్, స్టాండ్ బై టైమ్ 390 గంటలు),

ధర....

హెచ్‌టీసీ వన్ ఎక్స్: ధరలు 16జీబి వేరియంట్ రూ.32,210, 32జీబి వేరియంట్ 34,999,

ఎల్‌జి నెక్సస్ 4: అనధికారిక ధరలు 8జీబి వేరియంట్  రూ.23,490, 16జీబి వేరియంట్ రూ.27,490.

తీర్పు.....

తక్కువ బరువు, మెరుగైన ఇంటర్నల్ స్టోరేజ్,  సెన్స్ 4+ టెక్నాలజీని కోరుకునే వారికి హెచ్ టీసీ వన్ ఎక్స్  ఉత్తమ ఎంపిక, మెరుగైన బ్యాటరీ బ్యాకప్ ను కోరుకునే వారికి  నెక్సస్4 బెస్ట్ చాయిస్.

Read in English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot