హెచ్‌టిసి స్మార్ట్ ఫోన్ 'పికో'..

Posted By: Super

హెచ్‌టిసి స్మార్ట్ ఫోన్ 'పికో'..

ఆకర్షణీయమైన మొబైల్స్‌‌ని తయారు చేయడంలో హెచ్‌టిసి కంపెనీ అందవేసిన చేయి. కస్టమర్స్ వేటికైతే ఈజీగా ఆకర్షించబడతారో అటువంటి మొబైల్స్‌ని తయారుచేయడంలో దిట్ట. హెచ్‌టిసి విడుదల చేసే ప్రతి కొత్త మొబైల్ కూడా ఫస్ట క్లాస్ మొబైల్ మాదిరే ఉంటాయి. ఎల్లప్పుడూ మార్కెట్లో కొత్త ఆలోచనలు, కొత్త ఫీచర్స్ కలిగిన మొబైల్స్‌ని విడుదల చేస్తూ ఉంటుంది హెచ్‌టిసి కంపెనీ. ఇప్పుడు విడుదల చేయనున్న కొత్త ఫోన్ గూగుల్ ఆండ్రాయిడ్ పవర్ స్మార్ట్ ఫోన్. దానిపేరే 'హెచ్‌టిసి పికో'.

హెచ్‌టిసి పికో ఫీచర్స్ గనుక గమనించినట్లైతే చాలా ఆసక్తిగా ఉంటాయి. 4.9 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండి చూడచక్కని ఇమేజీలను తీసేందుకు అనకూలంగా ఉంటుంది. వీటితో పాటు ఆటోఫోకస్, సుప్రీమ్ ఇమేజి క్యాప్చరింగ్ క్వాలిటీని అందిస్తుంది. 1 X ఆప్టికల్ జూమ్ ఫీచర్ ఉండడం వల్ల ఫోటోలను ఇంకా క్లియర్‌గా తీయవచ్చు. మొబైల్‌తో పాటు లభ్యమయ్యే మోనో ఎల్‌ఈడి లైట్ వీడియోస్‌ని రాత్రిళ్లు క్లారిటీగా తీసేందుకు సహాయపడుతుంది.

హెచ్‌టిసి పికో మొబైల్ ఫీచర్స్:

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS
సిపియు: Single core, Qualcomm MSM7227, 600 MHz
మెసేజింగ్: SMS, MMS, Email, Push Email, IM
ఎఫ్ ఎమ్ రేడియో: Yes
గేమ్స్: Yes
జిపిఎస్: Yes

సైజు
చుట్టుకొలతలు: 58.5 X 102.7 X 12.8 mm
బరువు: ----

డిస్ ప్లే
టైపు: 3.2-inch TFT Capacitive Touchscreen
సైజు: 320 x 480 pixels
ఫామ్ ఫ్యాక్టర్: Candybar


సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, Polyphonic(64), MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm జాక్: Yes

మొమొరీ
ఫోన్ బుక్: Yes
కాల్ రికార్డ్స్: Yes
ఇంటర్నల్ మొమొరీ: 384 MB RAM / 512 MB ROM
మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్: microSD, up to 32GB, buy memory

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: 3G HSDPA up to 7.2Mbps
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g, Wi-Fi hotspot
బ్లూటూత్: Yes, v3.0 with A2DP
యుఎస్‌బి: Yes, microUSB v2.0

కెమెరా ఫీచర్స్
ప్రైమరీ కెమెరా: 5 megapixel auto-focus camera with LED Flash
ఫీచర్స్: Auto focus, Face detection, Geo tagging
వీడియో: Yes
సెకండరీ కెమెరా: Yes, VGA

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1230 mAh.
స్టాండ్ బై: Up to 168 h
టాక్ టైం: Up to 4 h

విడుదల: Not available.
ధర సుమారుగా: మార్కెట్లో ఇంకా వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot