తక్కువ ధరలో హెచ్‌టిసి ఆండ్రాయిడ్...

Posted By: Super

తక్కువ ధరలో హెచ్‌టిసి ఆండ్రాయిడ్...

హెచ్‌టిసి నుండి గతంలో ఎన్నడూ లేని విధంగా తక్కువ ధర కలిగిన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. దాని పేరు 'హెచ్‌టిసి ఎక్స్‌ప్లోరర్'. ఈ స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్లో సేల్ చేసే పనిని వోడాఫోన్ ఇండియా తీసుకొవడం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర ఇండియన్ మార్కెట్లో రూ 10,000లో పే ఉండవచ్చునని అంటున్నారు.

ఈ హ్యాండ్ సెట్‌ని వోడాఫోన్ ద్వారా ఇండియాలో విడుదల చేయడానికి గల కారణం వోడాఫోన్ ఇండియాలో తన నెట్ వర్క్ సర్వీస్‌ని అందించడం జరుగుతుంది. ఈ మొబైల్ ద్వారా మరికొన్ని అదనపు సర్వీస్‌‌లను యూజర్స్‌కు అందించే అవకాశం ఉండండతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మొబైల్ కొనుగోలు చేసిన వారికి వోడాఫోన్ టారిఫ్ రేట్స్‌ని, 3జీ సర్వీస్ కాల్స్‌ని తగ్గించడం జరుగుతుందని అంటున్నారు.

ఇక హెచ్‌టిసి మొబైల్స్ హై ఫెర్పామెన్స్ అందించడంతో పాటు, ఇండియా మొత్తం చక్కని కస్టమర్స్ సర్వీస్ సెంటర్స్‌ని కలిగి ఉంది. 'హెచ్‌టిసి ఎక్స్‌ప్లోరర్' మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 600 MHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. 'హెచ్‌టిసి ఎక్స్‌ప్లోరర్' మొబైల్ ప్రత్యేకతలను క్షుణ్ణంగా పరిశీలించినట్లేతే...


'హెచ్‌టిసి ఎక్స్‌ప్లోరర్' మొబైల్ ధర, ప్రత్యేకతలు:

నెట్ వర్క్
3G నెట్ వర్క్: HSDPA/UMTS 900, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 102.7 x 58.5 x 12.8 mm

డిస్ ప్లే
టైపు: TFT Capacitive Touchscreen
సైజు : 3.2-inch
కలర్స్, పిక్టర్స్: 320 X 480 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: HTC Sense UI 3.5
Accelerometer sensor for UI auto-rotate
Predictive Text Input
Proximity sensor for auto turn-off
Ambient Light Sensor

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS
సిపియు: 600MHz Qualcomm MSM 7227 Single-Core Processor, 384MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 512MB ROM, 2GB MicroSD Card Inserted
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot For Memory Expansion Up To 32GB

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, 2560

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot