ఆ సూపర్ హిట్‌కు కొనసాగింపుగా...?

By Super
|
 HTC PM63100, a successor to HTC One X with quad core processor

స్టైలిష్ బ్రాండ్ హెచ్‌టీసీ, తన సక్సెస్ ఫుల్ స్మార్ట్‌ఫోన్ ‘హెచ్‌టీసీ వన్‌ఎక్స్’కు కొనసాగింపుగా ఆధునిక స్పెసిఫికేషన్‌లతో కూడిన అప్‌డేటెడ్ హ్యాండ్‌సెట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. నిర్మాణ పనుల్లో ఉన్న ఈ డివైజ్ కోడ్ నెంబరు హెచ్‌టీసీ పీఎమ్63100. ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే ఈ ఫోన్‌లో శక్తివంతమైన క్వాడ్‌‌కోర్ ప్రాసెసర్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం.

హెచ్‌టీసీ పీఎమ్63100 ఫీచర్లు (అంచనా మాత్రమే):

ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ లేదా ఆండ్రాయిడ్ జెల్లీబన్),

హైడెఫినిషన్ 1280 x 720రిసల్యూషన్(స్ర్కీన్ సైజ్ తెలియాల్సి ఉంది),

1.7గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన క్వాడ్ కోర్ టెగ్రా 3 ప్రాసెసింగ్ యూనిట్,

ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్,

8మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

బీట్స్ ఆడియో టెక్నాలజీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X