హెచ్‌టీసీ జంట స్మార్ట్ ఫోన్‌లు!!!

Posted By: Prashanth

హెచ్‌టీసీ జంట స్మార్ట్ ఫోన్‌లు!!!

 

ఉత్తమ నాణ్యతతో కడిన మొబైల్ హ్యాండ్‌సెట్‌లను డిజైన్ చేయటంలో హెచ్‌టీసీ (HTC) ముందజలో ఉంది. ఇటీవల కాలంలో ఈ బ్రాండ్ రెండు స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘హెచ్‌టీసీ రాడార్ 4జి’, ‘హెచ్‌టీసీ వివిడ్ 4జి’గా విడుదలైన ఈ డివైజుల ఫీచర్లు క్లుప్తంగా...

హెచ్‌టీసీ రాడర్ 4జి:

* జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్, * 3.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, * మైక్రో‌సాఫ్ట్ విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం, * క్వాల్కమ్ MSM8255 స్నాప్ డ్రాగన్ చిప్‌సెట్, * 1 GHz స్కార్పియన్ ప్రాసెసర్, * 512 ఎంబీ ర్యామ్, * అడిర్నో 205 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * 8జీబి ఇంటర్నల్ మెమెరీ, * యాక్సిలరోమీటర్ అదేవిధంగా ప్రాక్సిమిటీ సెన్సార్, * జీపీఆర్ఎస్, * ఎడ్జ్ ఇంటర్నెట్ కనెక్టువిటీ పోర్ట్, * 3జి ఇంటర్నెట్ కనెక్టువిటీ సపోర్ట్, * b/g/n 802.11 వై-ఫై కనెక్టువిటీ, * v2.1 బ్లూటూత్,

* v2.0 మైక్రో యూఎస్బీ, * 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * వీజీఏ సెకండరీ కెమెరా, * 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * బ్యాటరీ టాక్‌టైమ్ 10 గంటలు, ధర రూ. 25,000.

హెచ్‌టీసీ వివిడ్ 4జి:

* జీఎస్ఎమ్ సపోర్ట్, * 4.5 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, * గుగూల్ ఆండ్రాయిడ్ v2.3.4 జింజర్ బోర్డ్ ఆపరేటింగ్ సిస్టం, * క్వాల్కమ్ APQ8060 స్నాప్ డ్రాగెన్ చిప్‌సెట్, * 1.2 GHz స్కార్పియన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * 1జీబి ర్యామ్, * అడిర్నో 220 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * 16జీబి ఇంటర్నల్ స్టోరేజి, * మైక్రో‌ఎస్డీ మెమరీ కార్డ్ సౌలభ్యతతో జీబిని 32కు పెంచుకోవచ్చు, * యాక్సిలరోమీటర్ అదేవిధంగా ప్రాక్సిమిటీ సెన్సార్, * జీపీఆర్ఎస్, ఎడ్జ్ కనెక్టువిటీ సపోర్ట్, * 3జి ఇంటర్నెట్ కనెక్టువిటీ సపోర్ట్, * b/g/n 802.11 వై-ఫై కనెక్టువిటీ, * v3.0 బ్లూటూత్, * 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, * 1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * బ్యాటరీ టాక్ టైమ్ 7 గంటల 40 నిమిషాలు, * ధర రూ. 32,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot