ఆ వివరాలు బయటకు..?

అత్యాధునిక LTE కనెక్టువిటీ ఫీచర్‌తో టెక్ మార్కెట్‌ను ఊరిస్తూ వస్తున్న ‘హెచ్‌టీసీ రేడియంట్’ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఎట్టకేలకు బయటకు పొక్కాయి. విండోస్ ఫోన్ 7 ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైజ్ రన్ అవుతుందని తెలుస్తోంది. మన్నికైన బ్యాకప్ నిచ్చే పటిష్ట బ్యాటరీ వ్యవస్థను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా నాణ్యమైన ఫోటోలు తీసుకునేందుకు తోడ్పడుతుంది. ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ జరుపుకునేందుకు హై రిసల్యూషన్ సామర్ధ్యం గల సెకండరీ కెమెరాను మొబైల్‌లో ఏర్పాటు చేశారు.
కనెక్టువిటీ అంశాలను పరిశీలిస్తే హెచ్‌టీసీ రేడియంట్ డేటా ట్రాన్స్‌ఫర్ వేగం రెట్టింపుతో ఉంటుంది. పొందుపరిచిన LTE ఫీచర్ 3జీ అదే విధంగా తత్సమాన వ్యవస్థలను వేగవంతంగా రిసీవ్ చేసుకుంటుంది. వచ్చే వారం లాస్‌వేగాస్‌లో నిర్వహించే
‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’లో పూర్తి వివరాలు బయటకు వస్తాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications