హెచ్‌టిసి 'హై ఎండ్ ఫోన్' అదిరింది..

Posted By: Staff

హెచ్‌టిసి 'హై ఎండ్ ఫోన్' అదిరింది..

'హెచ్‌టిసి' హై ఎండ్ మొబైల్ ఫోన్స్‌కి ప్రసిద్ది. హెచ్‌టిసి ఇటీవల ప్రత్యేకంగా ఆడవారి కోసం 'హెచ్‌టిసి రైమీ' అనే మొబైల్‌ని విడుదల చేసిన పెద్ద హాడావుడి మాత్రం చేయలేదు. కానీ ప్రస్తుతం మార్కెట్లో అందరి కళ్లను తనవైపుకి తిప్పుకున్న ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్‌టిఈ మొబైల్‌కి పోటీగా మార్కెట్లోకి మరో కొత్త మొబైల్ ని విడుదల చేస్తున్నప్పుడు మాత్రం తెగ హాడావుడిని చేస్తుంది. ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్‌టిఈ మొబైల్‌కి పోటీగా హెచ్‌టిసి విడుదల చేస్తున్న మొబైల్ పోన్ హెచ్‌‌టిసి రైడర్.

హెచ్‌‌టిసి రైడర్ మొబైల్‌ని ప్రత్యేకంగా సిడిఎమ్ఎ నెట్ వర్క్ కోసం తయారు చేయడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్ జిఎస్‌ఎమ్ నెట్ వర్క్‌ని సపోర్ట్ చేయదు. యూజర్స్‌కు చక్కగా కనిపించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 3.2 ఇంచ్ మల్టీ టచ్ స్క్రీన్‌గా రూపొందించడం జరిగింది. అంతేకాకుండా ఈ డిస్ ప్లే ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సలోరోమీటర్‌ ఇన్ పుట్స్‌ని కలిగి ఉంది. కస్టమర్స్‌కు అమృతం లాంటి మ్యూజిక్‌ని అందించేందుకు గాను ఇందులో ప్రత్యేకంగా లౌడ్ స్పీకర్‌ని ఏర్పాటు చేయడం జరిగింది.

హెచ్‌‌టిసి రైడర్ మొబైల్ ఫోన్ ఫీచర్స్:

నెట్ వర్క్

4G నెట్ వర్క్: LTE 850 MHz
3G నెట్ వర్క్: HSPA/UMTS 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 128.8mm x 67mm x 11.27mm
బరువు: 163.8 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: S-LCD Capacitive Touchscreen
సైజు : 3.2-inch
కలర్స్, పిక్టర్స్: 16M Colors & 540 X 960 Pixels

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: HTC Sense UI 3.0
Accelerometer sensor for UI auto-rotate
Predictive Text Input
Proximity sensor for auto turn-off
Ambient Light Sensor

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3.4 Gingerbread OS
సిపియు: 1.5GHz Dual-Core Processor, 1GB RAM

స్టోరేజి కెపాసిటీ

ఇంటర్నల్ మొమొరీ: 16GB Internal Memory Storage
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot For Memory Expansion Up To 32GB
బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, Dual-LED Flash, F2.2 Lens, Auto Focus, Camera Button, Geo-tagging, Face Detection
వీడియో రికార్డింగ్: 1080p HD Video Recording Capability
సెకెండరీ కెమెరా: 1.3Megapixels

కనెక్టివిటీ & కమ్యూనికేషన్
బ్లూటూత్ & యుఎస్‌బి: Bluetooth v3.0 with A2DP & v2.0 micro USB
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g
హెడ్ సెట్: 3.5mm stereo headset jack
జిపిఎస్: A-GPS
3జీ: Yes
హెచ్‌ఎస్‌పిడిఎ: Up To 21 Mbps
హెచ్‌ఎస్‌యుపిఎ: Up To 5.76Mbps
ఎల్‌టిఈ:The maximum download speed of 100 Mbps, The maximum upload speed of 50 Mbps

మ్యూజిక్ & వీడియో
మ్యూజిక్ ఫార్మెట్: MP3, WMA, M4A (Apple lossless), M4B
వీడియో ఫార్మెట్: MPEG4, WMV, 3GP, 3G2

బ్యాటరీ
టైపు: Li-Ion 1620mAh Standard battery
స్టాండ్ బై: Up to 310 Minutes (3G), Up to 460 Minutes (2G)
టాక్ టైమ్: Up to 248 Hours (3G), Up to 293 Hours (2G)

అదనపు ఫీచర్స్: Adobe Flash Player, Android Market, Facebook, Twitter, Picasa, Gmail, G-Talk

మార్కెట్లో లభించే కలర్స్: Black

హెచ్‌టిసి రైడర్‌ మొబైల్‌కి సంబంధించిన సమాచారం అధికారకంగా బయటకు వెలువడనప్పటికీ, ఇంటర్నెట్లో లభించిన సమాచారం మేరకు యూజర్స్‌కు తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ధర తదితర విషయాలు ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన మరింత సమాచారం అందజేయడం జరుగుతుంది. అప్పటి వరకు వన్ ఇండియా మొబైల్‌కి టచ్‌లో ఉండండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot