'హెచ్‌టిసి' అమ్ములపొది లోకి మరో స్మార్ట్‌ఫోన్

By Super
|
HTC Rezound
తైవాన్ స్మార్ట్ ఫోన్ తయారీదారైన 'హెచ్‌టిసి' 2011 ఎక్కువ మొత్తంలో స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేసింది. మోటరోలా, శాంసంగ్, యాపిల్ లాంటి ప్రముఖ కంపెనీల నుండి వచ్చే పొటీని తట్టుకొని ఈరోజు అంతర్జాతీయంగా మొబైల్స్‌ని విడుదల చేయడమే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని కైవసం చేసుకుంది. 'హెచ్‌టిసి' కొత్తగా మరో హై ఎండ్ స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. దాని పేరు 'హెచ్‌టిసి రీజౌండ్'. వన్ ఇండియా పాఠకుల కొసం 'హెచ్‌టిసి రీజౌండ్' క్లుప్తంగా...

'హెచ్‌టిసి రీజౌండ్' మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్


2G నెట్ వర్క్: CDMA 800 / 1900
3G నెట్ వర్క్: CDMA2000 1xEV-DO, LTE 700

సైజు

చుట్టుకొలతలు: 129 x 65.5 x 13.7 mm

డిస్ ప్లే
టైపు: S-LCD capacitive touchscreen, 16M colors
సైజు: 720 x 1280 pixels, 4.3 inches (~342 ppi pixel density)
Multi-touch input method, Accelerometer sensor for UI auto-rotate
Proximity sensor for auto turn-off, Gyro sensor, HTC Sense v3.5 UI

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes, with stereo speakers
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ: 16 GB storage, 1 GB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB, 16GB included

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: Rev. A, up to 3.1 Mbps; LTE Class 13
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 a/b/g/n, DLNA, Wi-Fi hotspot
బ్లాటూత్: Yes, v3.0 with A2DP
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా
ప్రైమరీ కెమెరా: 8 MP, 3264x2448 pixels, autofocus, dual-LED flash
కెమెరా ఫీచర్స్: Geo-tagging, image stabilization, smile and face detection, touch focus
వీడియో: Yes, 1080p@30fps, stereo sound recording
సెకండరీ కెమెరా: Yes, 2 MP

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.3.4 (Gingerbread)
సిపియు: 1.5 GHz dual-core Scropion processor, Adreno 220 GPU,
Qualcomm MSM 8660, Snapdragon chipset
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM
బ్రౌజర్: HTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black
జిపిఎస్: Yes, with A-GPS support,

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1620 mAh

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X