కొపంలో ఉన్న ఆడవారిని శాంత పరచాలంటే ఈ మొబైల్ ఉండాల్సిందే..

Posted By: Super

కొపంలో ఉన్న ఆడవారిని శాంత పరచాలంటే ఈ మొబైల్ ఉండాల్సిందే..

చివరకి ఓ మంచి న్యూస్ మన చెవిన వినపడింది. స్మార్ట్ ఫోన్స్ తయారీదారు హెచ్‌2టిసి ప్రపంచ వ్యాప్తంగా ఓ ప్రత్యేకమైన మొబైల్‌ని సెప్టెంబర్ 29న విడుదల చేయనుంది. దాని పేరే హెచ్‌టిసి రైమ్. ఈ మొబైల్ ప్రత్యేకత ఏమిటంటే ఈ మొబైల్‌ని కేవలం ఆడవారిని దృష్టిలో పెట్టుకోని మాత్రమే తయారు చేయడం జరిగింది. ఐతే ఈ మొబైల్‌ని ఇండియాలో అదే రోజు విడుదల చేస్తుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇంటర్నెట్లో ఉన్న రూమర్ ప్రకారం ఆసియా, యూరప్ దేశాలలో ఈ మొబైల్‌ని అక్టోబర్‌లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇక హెచ్‌టిసి ప్రత్యేకతలను క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే యూజర్స్ కోసం ప్రత్యేకంగా 3.7 ఇంచ్ WVGA స్క్రీన్‌ని తయారు చేయడం జరిగింది. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్ట్‌గా ఉండేందుకు గాను పవర్ పుల్ 1 GHz సింగిల్ కోర్ ప్రాససెర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇందులో ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా వీడియో రికార్డింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్‌ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

హెచ్‌టిసి రైమ్ మొబైల్ ధర, ప్రత్యేకతలు:

ధర సుమారుగా రూ 8,000/-

మెసెజింగ్
ఎస్‌ఎమ్‌ఎస్: Yes
ఎమ్‌ఎమ్‌ఎస్: Yes
ఈమెయిల్: Yes
పుష్ మెయిల్: No

కెమెరా
కెమెరా: Yes
కెమెరా మెగా ఫిక్సల్: Ext:5.0MP, 2560x1920 Pix; Int:0.3MP, 640x480 Pix, VGA
కెమెరా జూమ్: Digital Zoom with Auto-Focus & LED Flash
వీడియా క్యాప్చర్: MP4, 3GP, 3G2, WMV9, AVI, ASP, XVID

కనెక్టివిటీ
ఇన్‌ప్రారెడ్: No
బ్లూటూత్: Bluetooth v3.0 with A2DP, FTP, OPP, EDR, PBAP
వై-పై: Wi-Fi 802.11 b/g/n, DLNA
ఇంటర్నెట్: GPRS, EDGE

ఎంటర్టెన్మెంట్
మ్యూజిక్ ప్లేయర్: MP3, AAC, AMR, OGG, M4A, MID, WAV, WMA9
రింగ్ టోన్స్: Yes

టెక్నాలజీ
3జీ: HSDPA upto 14.4 Mbps; HSUPA upto 5.76 Mbps
ఆపరేటింగ్ సిస్టమ్: Android OS, v2.3 (Gingerbread) with HTC Sense
ఇంటర్ ఫేస్: HTC Sense User Interface

నెట్ వర్క్
స్టాండ్ బై టైమ్: Upto 295 Hours
ఆపరేటింగి ఫ్రీక్వెన్సీ: Quad-band GSM 850 /900 /1800 /1900 MHz
టాక్ టైమ్: Upto 10.5 Hours
జిపిఎస్: Internal GPS Antenna

ఫోన్‌తో పాటు లభించేవి
కిట్: Handset, User Guide
బ్యాటరీ బరువు: 130 g
ఛార్జర్: Included
హెడ్ సెట్: Yes
స్పీకర్: Yes

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot